చదువులు పూర్తి చేసుకుని.. మంచి ఉద్యోగంలో స్థిర పడిన తరువాత లైంగిక కార్యకలాపాల గురించి ఆలోచించాల్సిన యువతి యువకులు చిన్న వయసులోనే సెక్స్ ఆలోచనలతో సౌందర్యానికి చేటు తెచ్చుకుంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొందరు హస్తప్రయోగాలకు భానిసలవుతుంటే, మరి కొందరు రతి సల్లాపాల్లో మునిగితేలుతున్నారట. ఈ కారణంగా యువ్వన ప్రాయంలో సహజంగా ఉండాల్సిన వారి సౌందర్యం, శారీరక పటుత్వాలు వివాహానికి ముందే సడలిపోతున్నాయి.
స్వయం తృప్తి అలవాట్ల వల్ల తాము శారీరక బలాన్ని, సౌందర్యాన్ని కోల్పోయామని అందువల్ల భవిష్యత్తులో వైవాహిక జీవితానికి పనికిరామనే అపోహకు లోనై చుదువు మీద శ్రద్ధ చూపక నిరాశ నిస్పహల్లో కొట్టుమిట్టాడుతూ చేతులారా అందాన్ని, ఆరోగ్యాన్ని నాశనం చేసుకంటున్నారట.