పురుషులు ఎక్కువగా మహిళల సెక్సీ చూపులను ఇష్టపడతారని ఓ సర్వేలో తేలింది. దాని తర్వాత పురుషులు ఎక్కువగా ఆకర్షితులయ్యేది మహిళలు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూడడాన్ని. అయితే, స్త్రీలు చాలా సింపుల్ గా ఆకర్షితులవుతారట. వారిని ఆకట్టుకోవడానికి పురుషులు ఓ చిన్న నవ్వు పారేస్తే చాలునని ఇటీవలి సర్వేలో తేలింది. శారీరకంగా అంత ఆకర్షణీయంగా లేనప్పటికీ పురుషుల్లో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే స్త్తీలు పడిపోతారట. పాప్ కార్న్ మేకర్స్ బట్టర్కిస్టు ఈ సర్వే చేసింది.
స్టాకింగ్స్ - సస్పెండర్స్ ను, మోకాలిపైన బూట్లను, కురుచ గౌన్లను వాడే స్త్రీలు కూడా పురుషులను ఆకట్టుకుంటారని తేలింది. ప్రేమపూరితంగా ఉండడంతో పాటు పురుషుల్లోని ఆలోచనాసక్తి, దయ, జ్ఞానం కూడా స్త్లీలు ఇష్టపడతారు. బౌద్ధిక, శారీరక కాంబినేషన్ దొరకడం దుర్లభమని అంటున్నారు. కళ్లను తిప్పుకోలేనివారిని ఇంతవరకు చూడలడేని పది మందిలో ఒకరు చెప్పారట.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.