శృంగారంలో మహిళ జిహ్వ అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం. మానవసంబంధాలను నిర్ణయించడంలో మనిషి నాలుక అత్యంత ముఖ్యమైంది.
అదే నాలుక దంపతుల మధ్య సంబంధాన్ని మరింత పటిష్టపరచడంలో ఉపయోగపడుతుంది. దాన్ని శృంగారంలో ఎలా వాడాలో తెలిసిన స్త్రీ మగాడ్ని బుట్టలో వేసుకుంటుంది. నాలుక శృంగారంలో కీలకమైన పాత్ర వహిస్తుంది. పురుషుడిలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టడానికి నాలుకను వివిధ రకాలుగా వాడవచ్చు.
మీ నాలుక ద్వారా మగాడ్ని మీవైపు తిప్పుకోవచ్చు. ఆ నాలుక ద్వారానే అతన్ని రెచ్చగొట్టి మీ కౌగిట్లో వాలే విధంగా చేసుకోవచ్చు.
నాలుక ద్వారా...
మహిళలు తమ నాలుకను శృంగారోద్దీపన అవయవాల్లో ఒక్కటిగా గుర్తించాలి. తెల్లటి దంతాలతో, అందమైన లిప్‌స్టిక్ పెదాలతో అలంకరించుకుని మీ పురుషుడ్ని రెచ్చగొట్టడానికి అద్భుతంగా మీ జిహ్వను ప్రయోగించవచ్చు. పురుషుడితో మాట్లాడుతున్నప్పుడు అతని కళ్లలోకి చూస్తూ మీ నాలుకను వాడండి. మీ నాలుకను పెదాలపై రుద్దుతూ ఉండండి. అది ఆహ్వానంగా భావించి పురుషుడు కామోద్రేకంతో రగిలిపోతాడు.
ఆ తర్వాత ముద్దు..
ఆ తర్వాత మెల్లగా, సున్నితంగా మీ నాలుకతో అతన్ని ముద్దు పెట్టుకోండి. మీ నాలుకను అతని నోట్లోకి జొప్పించి, అతని నాలుకను స్పృశించండి. మీ చేతులతో అతని మెడను చుట్టేయండి. దాంతో అతని కామోద్రేకం బుసలు కొట్టి మీపైకి రావడానికి ఆతురత పడుతాడు.
అతని దేహాన్ని ఇలా...
మీ నాలుకతో అతని మెడను, చెవులను, మెడ ఎముకలపై స్పర్శిస్తూ వెళ్లండి. అతని సున్నితమైన అవయాలను స్పర్శిస్తూ వెళ్లండి. అతని కామోద్రేకం బుసలు కొడుతుంది.
నోటితో ఇలా..
మీ నోటి ద్వారా అతని జననాంగాన్ని అందుకుని నాలుకకు పని కల్పించండి. అలా మీరు ఎంతో ఆనందాన్ని పొందుతున్న విషయం అతనికి తెలిసే చేయండి. తద్వారా అతనికి స్వర్గాన్ని చూపించినవారవుతారు.