•  

సెక్స్: ముద్దులతో రతిక్రీడలో రగిలిపోవడమే...

శృంగారంలో ముద్దులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ము... ముద్దంటే చేదా అనే ఓ సినీ కవి అంటూ దాని ప్రాముఖ్యం ఏమిటో చెప్పాడు. నిజానికి, కామాగ్నిని రగిలించేది ముద్దే. స్త్రీపురుషులు ఫలానా చోటనే చుంబించాలని ఏమీ లేదు. శరీరంలోని ఏ భాగాన్నైనా చుంబివచ్చు.

నుదురు, కళ్లు, చక్కిళ్లు, పెదవులు, స్తనాలు, నడుము ఒంపులు, తొడలు, యోని, పురుషాంగ చుంబనాలు రతికి స్త్రీపురుషులను సిద్ధం చేస్తాయి. వాటి ద్వారా వారి మర్మాంగాలు రతికి ప్రేరేపితమవుతాయి. సంభోగం రుచి మరగనివారికైతే అవే పెద్ద బహుమానాలు.

స్త్రీపురుషుల్లో ఎవరైనా సరే తన జీవిత భాగస్వామి నిద్రిస్తున్నప్పుడు చుంబించి కామాగ్నిని రగిలించవచ్చు. ఇతర పనుల్లో మునిగిపోయిన తన జీవిత భాగస్వామిని ముద్దుల ద్వారా శృంగారానికి సిద్ధం చేయవచ్చు. ముద్దుల్లో పలు రకాలున్నాయి.

నాలుకతో ముద్దు పెట్టడం ప్రత్యేకం...

నాలుకతో ముద్దు పెట్టడం ప్రత్యేకం...

నాలుకతో తన భాగస్వామిని ముద్దు పెట్టుకోవడం ప్రత్యేకంగా ఉంటుంది. స్త్రీపురుషులను సంభోగానికి సిద్ధం చేసేది మాత్రం మౌత్ టూ మౌత్ కిస్‌ది ప్రత్యేకమైన చర్య. మన దేశంలో కన్నా ఇతర దేశాల్లో ముద్దులతో ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తుంటారు. నోటితో నోటీపై ముద్దు పెట్టడాన్ని అనురాగాన్ని వ్యక్తం చేయడంగా, ఆనందప్రదమైందిగా భావిస్తారు. మనదేశంలో చెక్కిలిపై ముద్దు పెట్టడమే ఎక్కువగా ఉంటుంది.

ఇప్పుడైతే లిప్ లాక్‌లు ప్రత్యేకం...

ఇప్పుడైతే లిప్ లాక్‌లు ప్రత్యేకం...

సినిమాల పుణ్యమా అని లిప్ లాక్‌లు అందరికీ తెలిసి వచ్చాయి. పెదవులపై పెదవులు ఉంచి ముద్దు పెట్టుకోవడం లిప్ లాక్ అంటారు. అంటే పెదవులతో భాగస్వామి పెదవులను చుంబించడం. అది ఎంతసేపైనా సాగించవచ్చు. పెదవులపై పెదవులను ఉంచి చుంబిస్తూ ఉంటే కామాగ్ని రగిలిపోతూ ఉంటుంది. స్త్రీ పురుషాంగం స్తంభిస్తుంది. స్తీ యోని సెక్స్‌ను కోరుకుంటూ సమాయత్తమవుతుంది.

ముద్దులు ఇలా కూడా...

ముద్దులు ఇలా కూడా...

ఒకరి నాలుకతో ఒకరి దంతాలను స్పృశించడం, నాలుకను భాగస్వామి నోటిలోకి జొప్పించి, రెండు నాలుకలు ఒకదాన్నొకటి పెనవేసుకుపోయేలా చుంబించడం మౌత్ టూ మౌత్ కిస్‌లో ఉంటుంది. ఇటువంటి ముద్దు కనీసం ఒక నిమిషం నుంచి ఐదు నిమిషాల వరకు పెట్టుకోవచ్చు. అయితే, శృంగారంలో మునిగిపోయే వారికి ఆ సమయం సరిపోదు.

ఇలా శృంగారంలో రెచ్చిపోవచ్చు...

ఇలా శృంగారంలో రెచ్చిపోవచ్చు...

రతిక్రీడలో పాల్గొంటూ ఒకరినొకరు శరీరంలోనే వివిధ అవయవాలను చుంబివచ్చు. స్త్రీ నడుము ఒంపులు పురుషునికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే చనుమొనలను పెదవుల మధ్య బిగబట్టి చుంబివచ్చు. యోని ద్వారాన్ని పురుషుడు, పురుషాంగాన్ని స్త్రీ చుంబివచ్చు. పురుషుడి ఛాతీపై స్త్రీ ముద్దు పెట్టుకోవచ్చు. ఇలా శృంగారంలో పతాక స్థాయికి చేరుకోవచ్చు.

 

English summary
Mouth to mouth kiss will help the couple to arouse for the better sex in their love life.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras