•  

అవి తినండి యమా పవర్..?

Improve Male Sexual Stamina
 
శృంగారంలో పాల్గోనటం వల్ల శక్తిని కొల్పోవటం సహజమంటున్నారు వైద్యులు. అయితే వారి వారి మానసిక, శారీరక, నిగ్రహ స్థితిలను బట్టి ఎక్కువ లేదా తక్కువ సార్లు రతిలో పాల్గొనటం జరుగుతుందని వీరి అభిప్రాయం.

రోజులో ఎన్ని సార్లైనా నిర్భయంగా సెక్స్ లో పాల్గొనవచ్చని హామి ఇస్తున్న నిపుణులు సెక్స్ బలాన్ని పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. పాలు, పెరుగు, పప్పులు, గుడ్లు, వంటి బలవర్థకమైన ఆహారాన్ని తీసుకుని, రోజూ కొంతసేపు వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మరింత సమర్థవంతంగా రతిలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

English summary
Dairy products: milk is better as "liquid meat" because it contains many proteins have been good. However, raw milk and organic is better if they worked in comparison with others. Cheese and milk are wonderful sources of calcium and vitamin D. male sexual stamina level can be very good supply of these nutrients, foam.
Story first published: Monday, October 31, 2011, 19:04 [IST]

Get Notifications from Telugu Indiansutras