•  

భాగస్వామికి సెక్సీగా కన్పించాలంటే....

Sexy to your Partner
 
ఆఫీసులో స్టెనో సుందరిని సుబ్బారావు చాటు మాటుగా కొరుక్కు తినేటట్టు చూస్తాడు. అమె నడుస్తున్నప్పుడు ఆ హొయలు, ఆమె చీరకట్టు అలా మతి పోగొడతాయి మరి. కొంత మందికి కట్టుకున్న ఇల్లాలు కంటే ఇలా బయటి వాళ్ళు మతి పోగొడుతూ ఉంటారు. అందరి బాడీ లాంగ్వేజి ఒకలా ఉండక పోయినా భర్తకు మతిపోయేలా ఫ్యామిలీ టైపులోనే ఆకర్షణీయంగా కన్పించవచ్చు. వేసవిలో మల్లెపూలు తేవడాన్ని భర్త, తలలో ముడుచుకోవడాన్ని భార్య మరిచిపోకూడదు. అలాగే భర్త ఇంటికి రాగానే మంచి పరిమళాలు కలిపిన గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి అలా కుర్చీలో రిలాక్స్ డా కూర్చుని నవ్వుతూ మాట్లాడుతుంటే భార్యకు ఎంతో ఆనంద పరవశం కలుగుతుంది.

చూపులోనో, నడకలోనో, శరీర ఆకృతిలోనో, వస్త్రదారణలోనో ఇలా ఏదో ఒక విషయంలో ప్రత్యేకంగా సెక్సీగా కనపడవచ్చు. పార్టనర్ ను సరిగ్గా అర్థం చేసుకుంటే, లేదా ఎలా ఉంటే బాగుంటుందో కనుక్కుంటే కనీసం భాగస్వామికి నచ్చినట్లు ఉండొచ్చు. తెలుసుకోవలసింది ఎలా ఉండాలి అన్నదే. కోరిక తక్కువగా ఉంటూ రొటీన్ గా వారానికి ఒకసారో సెక్స్ లో పాల్గోనేవారిలో ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ పెద్ద పెద్ద మార్పులు తీసుకువస్తాయని రుజువయ్యింది. పడక గదిలోకి అడుగుపెట్టే ముందు సెక్సీగా కనపడే దుస్తులు వేసుకోవడం ద్వారా ఆడవాళ్ళు భాగస్వామికి సంకేతాలు పంపించవచ్చు.

సెక్స్ లోనే పాల్గొనకుండా ఎక్కువసేపు ఫోర్ ప్లే చేయడం వల్ల కూడా ఉపయోగం బాగానే ఉంటుంది. శృంగారమైనా వైవిధ్యం చూపిస్తుంటేనే ఎక్కువ రక్తి కడుతుంది. ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా రోజులో ముప్పావుశాటం బయటే గడిపే వారు ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనడం కష్టమే. 35 సంవత్సరాల వయస్సు దాటినా వారైతే క్రమంగా తగ్గుతుంది. ఇలాంటి వారు సెక్స్ కు దూరంగా ఉంటే క్రమంగా ఆసక్తి కోల్పోయే అవకాశం ఉంది. ఆ ఆసక్తితగ్గకూదదనుకుంటే దానికి తగిన పథకాలు రూపొందించుకోవాలి. ప్రతి వీకెండ్స్ నీ విభిన్నంగా గడిపేదెలా అనేది ఆలోచించాలి. విభిన్నంగా గడమప్డమంటే వీధులలో విహరించడమొక్కటే కాదు. నాలుగ్గోడల మధ్య ఇంట్లో శృంగారాన్ని పండించుకోవడం అనే భావనలో ఉంటే సెక్స్ జీవితంపై ఆసక్తి సన్నగిల్లదు. అందుకే కనీసం భాగాస్వామికైనా సెక్సీగా కనపడాలి.

Story first published: Friday, April 2, 2010, 16:24 [IST]

Get Notifications from Telugu Indiansutras