•  

సెక్స్: ఇలా చేస్తే ఏమి మజా (పిక్చర్స్)

శృంగారంలో ప్రతి రోజూ పాల్గొనడం వల్ల ఎనలేని ప్రయోజనాలు ఉంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటి పూట రోజూవారీ పనుల్లో చిరాకు, ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు.

ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు.. అలసిపోయి ఇంటికొచ్చిన వెంటనే మీకు నచ్చిన స్వీట్స్ తీసుకోవడం ద్వారా స్టామినా పెంచుకోవచ్చని, తద్వారా రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పడకగదిలో దూరి మీ భాగస్వామిని రెచ్చగొట్టి, ఊపేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలసిపోయిన దేహానికి, మనసుకు ఊరటనిస్తూ ఆ తర్వాత ఆనందాన్ని జుర్రుకోవడానికి అవి పనికి వస్తాయని అంటున్నారు.

స్వీట్స్ తింటే..

స్వీట్స్ తింటే..

శృంగారానికి ముందు ఆహారాల్లో పచ్చికూరలు, చేదుగా, వగరుగా ఉండే కూరగాయలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. తీపి పదార్థాలు తీసుకుంటే మీ భాగస్వామితో సంభోగం కూడా మధురంగా ఉంటుందని చెబుతున్నారు.

 

సలాడ్స్‌లో టమోటా ముక్కలు

సలాడ్స్‌లో టమోటా ముక్కలు

సలాడ్స్‌లో టమోటోల ముక్కలను జోడించి డిన్నర్‌కు ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 

బాదం మిల్క్..

బాదం మిల్క్..

శృంగారానికి ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ త్రాగడం వల్ల మంచి శక్తినిపొందవచ్చు. ఫిగ్స్ అత్తిపండులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండి, లిబిడోను మెరుగుపరుస్తుంది.

 

చాక్లెట్ తింటే..

చాక్లెట్ తింటే..


శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల మీ స్టామినా పెరుగుతుంది. చాక్లెట్ తింటూ టీవీల్లో భామలు కోరికలను బుసకొట్టించే దృశ్యాలను చూసే వుంటారు.

తేనె తదితర పదార్థాలు

తేనె తదితర పదార్థాలు

ఆక్రోట్, తేనె, క్యారెట్, వాటర్ మెలాన్, దానిమ్మ వంటి ఫ్రూట్స్‌ను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని, శరీరానికి కావలసిన శక్తి సమకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

 

 

English summary
According to sexual experts - daily sex is better than jogging.
Story first published: Thursday, August 28, 2014, 15:14 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras