సెక్స్ లో ఒకేసారి సంతృప్తి సాధ్యమా?

Satisfaction at a Time
 
సెక్స్ లో ఇద్దరు భాగస్వాములు ఒకేసారి తృప్తి పొందడం సాధ్యమా అనేది ప్రశ్న. రతి సమయంలో క్లిటోరిస్ ను స్పృశించడం అవసరం. దాని వల్ల స్త్రీకి ఎక్కువ తృప్తి కలిగే అవకాశం ఉంది. రతి ద్వారా పొందే తృప్తి సహజమైంది, క్లిటోరిస్ ను ప్రేరేపించడం వల్ల కలిగే తృప్తి అసహజమైందనే తప్పుడు అభిప్రాయం ఉంది. అయితే, భాగస్వాములిద్దరు ఒకేసారి తృప్తి పొందడానికి ప్రయత్నిస్తే బోల్తా పడే ప్రమాదం ఉందని సెక్సాలిజిస్టులు అంటున్నారు. అలా పొందాలనుకుంటే తృప్తినిచ్చే సెన్సెషన్ ను కోల్పోతారని సలహా ఇస్తున్నారు. విడివిడిగా తృప్తి పొందినప్పుడే ఒకళ్లు పరవశించడాన్ని మరొకరు గమనించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దాని వల్ల మరింత తృప్తి కలుగుతుందని సలహా ఇస్తున్నారు.

Story first published: Sunday, August 22, 2010, 10:58 [IST]
Please Wait while comments are loading...