రతిలో స్త్రీ భావప్రాప్తికి గుర్తులు

Signs for satisfaction in Women
 
రతిలో భావప్రాప్తి పొందిన స్త్రీ తన చేతులతో ప్రియుడిని కొడుతుంది. సీత్కారం చేస్తుందట. కామోద్దీపన భావనను చూపిస్తుందని సెక్సాలిజిస్టులు అంటున్నారు. ఈ లక్షణాలు స్త్రీ రతిలో భావప్రాప్తి పొందిందడానికి చిహ్నాలని వారంటున్నారు. రతి క్రీడలో పురుషుడు ముందుగానే సెక్స్ చేయడం ఆపేస్తే, స్త్రీ భావప్రాప్తి పొందకపోతే ఆ స్త్రీ రెండు చేతులతో కొడుతుందట. పురుషుడ్ని అదిమి పట్టుకుంటుంది. పురుషుని పైకి వెళ్లి తనే స్వయంగా పురుషుడి మాదిరిగా సెక్స్ చేస్తుంది. దీన్ని పురుషాయితం అంటారని ప్రాచీనులు చెప్పారు. స్త్రీ రతిలో సంతృప్తి పొందనప్పుడు గానీ వినోదం కోసం గానీ ఆలా చేస్తుందని కొందరి అభిమతం. ఏమైనా స్త్రీ మనసుకు నచ్చే విధంగా నడుచుకోవడం పురుషుడు చేయాల్సిన పని.

Story first published: Monday, August 23, 2010, 16:32 [IST]
Please Wait while comments are loading...