రతిక్రీడలో ఆచరించాలంటే 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాలను అన్వేషించేయటమనే భావిస్తారు. విపరీతమైన అలసట, అసంతృప్తి, విచారం పొందుతారు.
అయితే చక్కటి భంగిమలతో సెక్స్ చేస్తే అది తృప్తిగా వుండటమే కాక, శరీరానికి ప్రయోజనకారిగా కూడా వుంటుంది. రతి క్రీడలో మీకు ఆహ్లాదంగా వుండటానికిగాను సరైన వాతావరణం అంటే చక్కని బెడ్, సువాసనలు, మంచి సరస సంభాషణలు వుండాలి. మరి సరైన భంగిమలలో కొన్ని పరిశీలించండి.

భంగిమ 1 -
ఇరువురికి బరువు ఎక్కువగా వుంటే.....ఆమె వెల్లకిలా పడుకోవడం, తేలికగా మోకాళ్ళను వంచడం చేయాలి. మీరు ఆమె కాళ్ళ మధ్య నిలబడి అంగ ప్రవేశానికి సిద్ధం కావాలి. లేదా వీరికి మరో భంగిమ అంటే, డాగీ స్టైల్ లో వెనుకనుండి చేయాలి. ఇది ఇద్దరికి సుఖంగాను ఆనందంగాను వుంటుంది.

భంగిమ 2 -
మీ బరువు సాధారణంగా వుంటే, ఆమె నిలబడినపుడు ఆమె కాలును ఛాతీ స్ధాయికి లేదా ఎంతవరకు వస్తే అంతవరకు పైకి ఎత్తండి. ఇక మెల్లగా ఆమెవైపు జరిగి కాలు పైకి ఎత్తుతూ అంగప్రవేశం చేయండి. ఆమెకు సపోర్ట్ గా వెనుక బెడ్ లేదా టేబుల్ వంటివి వుంచండి. ఆమె కాళ్ళు సీలింగ్ వైపుగా వుండి మీ పై ఆనాలి. దీనినే బటర్ ఫ్లై పొజిషన్ అని కూడా అంటారు.

భంగిమ 3 -
ఆమె బరువు తక్కువగా వుండి మీరు బరువెక్కువుంటే, మీరుమోకాళ్ళు మడిచి వెనక్కి ఏదైనా సపోర్టుతో కూర్చోవడం, ఆమె తన మోకాళ్ళతో వంగి మీపై వాలడం చేయాలి. దీనినే రివర్స్ కౌ గర్ల్ పొజిషన్ గా చెపుతారు.

భంగిమ 4 -
ఇక ఇద్దరూ ఎత్తు విషయంలో సమానంగా లేకుంటే...స్పూన్ పొజిషన్ సూచించదగినది. ఇద్దరూ ఒక పక్కకు కూర్చోవడం మీరు ఆమె వెనుకగా కూర్చోవాలి. సాధారణంగా ఇది చిన్నపాటి కదలికలతో ఇద్దరికి ఆనందంగా వుంటుంది.

ఈ విషయం తెలుసుకోవాలి...
బెడ్ లో కఠినమైన నిబంధనలేవీ లేవని గుర్తుంచుకోండి. అయితే, పార్టనర్ సౌకర్యం, ప్రేమ, పొందే ఆనందం ముఖ్యమైనవి.