•  

ఓరల్ సెక్స్: మూడ్‌ను మార్చేసే క్రియ ఇద...

రతిక్రీడ పట్ల అపోహలు సర్వసాధారణం. శృంగారంలో ముఖరతి (ఓరల్ సెక్స్) ఓ భాగం. స్త్రీ పురుషాంగాన్ని చుంబించి ఆనంద రసాస్వాదన చేయడం శృంగార క్రీడలో అత్యంత ప్రధానమైంది. స్త్రీ పురుషాంగాన్ని చుంబించినప్పుడు వీర్యం నోటి ద్వారా కడుపులోకి పోతే ఏమైనా ప్రమాదమని చాలా మంది భయపడుతుంటారు.

వీర్యం కడుపులోకి వెళ్లడం వల్ల ప్రమాదం ఉండదని, దానివల్ల మహిళలు మరింత తేజవంతులవుతారని ఓ పరిశోధనలో తేలింది. అందువల్ల దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అంగాన్ని మహిళ చుంబించడం వల్ల ఆమెకు ఆనందం కలుగుతుంది. తద్వారా ఆమె పురుషుడికి అంతులేని సంతృప్తిని, మధురానుభాతిని అందిస్తుంది. మహిళల నోటి ద్వారా కడుపులోకి వీర్యం జారితే వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మూడ్ మార్చేస్తుంది

మూడ్ మార్చేస్తుంది

ఓరల్ సెక్స్ సమయంలో పురుషుడి అంగం నుంచి విడుదలయ్యే వీర్యంలో మూడ్ మార్చేసే రసాయనాలు ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది.న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ దానిపై సర్వే నిర్వహించింది. విశ్వవిద్యాలయం 293 మంది మహిళల లైంగిక జీవితాలను మానసిక ఆరోగ్యంతో బేరీజు వేసింది. ఆ తర్వాత దానిపై పరిశోధనలు నిర్వహించింది.

అహ్లాదకరంగా మారుస్తుంది....

అహ్లాదకరంగా మారుస్తుంది....

పురుషాంగం నుంచి స్రవించే వీర్యంలో ఉండే రసాయనాలు మూడ్‌ను ఆహ్లాదకరంగా మారుస్తుందని, తద్వారా దంపతులు మధ్య అనురాగాన్ని పెంచి, బందాన్ని పటిష్టపరుస్తుందని చెబుతున్నారు. దానికి తోడు ప్రశాంతమైన నిద్రను ఇస్తుందని పరిశోధనలో తేలింది.

 

ఒత్తిడి తగ్గిస్తుంది...

ఒత్తిడి తగ్గిస్తుంది...

వీర్యంలో ఒత్తిళ్లను తగ్గించే మూడు రకాల హార్మోన్లు ఉన్నట్లు అధ్యయంలో తేలింది. ఓరల్ సెక్స్ చేసే స్త్రీల్లో ఒత్తిడి లక్షణాలు చాలా తక్కువగా ఉన్నట్లు కూడా బయటపడింది. వీర్యంలో స్పెర్మటోజోవాతో పాటు కోర్టిసోల్ ఉంటుంది. ఇది ప్రేమను, ఈస్ట్రోన్‌ను ద్విగుణీకృతం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. అందులోని ఆక్సిటోసిన్ మూడ్‍ను ఆహ్లాదకరంగా ఉంచుతుందని చెబుతున్నారు.

 

ఆ మూడు ఇవే....

ఆ మూడు ఇవే....

వీర్యంలో థైరోట్రోపిన్ (ఒత్తిడిని తగ్గించే హార్మోన్), మెలాటోనిన్ (నిద్రకు ఉపకరించే ఏజెంట్), సెరోటోనిన్ (యాంటీ డిప్రెసెంట్ న్యూట్రోట్రాన్స్‌మిటర్) ఉంటాయి. ఇవి మెదడు ప్రతిక్రియలను మార్చే హార్మోన్లు. ముఖరతి చేసే స్త్రీలలో ఎక్కువ ఆనందం, తక్కువ ఒత్తిడి ఉన్నట్లు పరిశోధకులు గాలప్, బుర్చ్, సైకాలిజిస్టు స్టీవెన్ ప్లాటెక్ చెప్పారు.

 

కండోమ్స్ లేకుండానే...

కండోమ్స్ లేకుండానే...

కండోమ్స్ వాడకం వల్ల కన్నా కండోమ్స్ వాడని రతిక్రీడనే మహిళలు ఎక్కువగా కోరుకుంటున్నట్లు, ఇలాంటి సెక్స్ వల్లనే స్త్రీలు ఎక్కువ మానసికానందం పొందుతున్నట్లు కూడా పరిశోధనల్లో తేలిది. ఏ రోజు కూడా కండోమ్స్ వాడకుండా సెక్స్‌ను అనుభవించిన స్త్రీల్లో తక్కువ ఒత్తిడి లక్షణాలు కనిపించినట్లు పరిశోధనలో తేలింది.

 

ఎక్కువగా పాల్గొన్న స్త్రీలు...

ఎక్కువగా పాల్గొన్న స్త్రీలు...

శృంగారంలో ఎక్కువగా పాల్గొన్న స్త్రీలు, సెక్స్‌లో తక్కువగా పాల్గొనే స్త్రీల కన్నా ఎక్కువ ఉల్లాసంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీర్యం స్రవించే హార్మోన్లు స్త్రీల నరాల్లో ప్రవహించడం వల్ల అదనపు ఆనందం కలుగుతుందని పరిశోధనల్లో బయటపడింది.

 

 

English summary
In sexual activity oral sex is a important one. In that case, if semen enters into the stomach, it will no harm.
Story first published: Friday, June 23, 2017, 16:41 [IST]

Get Notifications from Telugu Indiansutras