•  

లైంగిక జీవితానికి సెక్సీ వర్కవుట్స్ (పిక్చర్స్)

లైంగిక జీవితం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. లైంగిక జీవితం సంతృప్తికరంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇవన్నీ తెలుసుకుంటే వ్యాయామాన్ని కూడా దూరం పెట్టవచ్చు. అదనపు ప్రయత్నం లేకుండా కాలరీలను తగ్గించుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

రతిక్రీడా ప్రత్యామ్నాయాలు ఆరోగ్య పరిరక్షణకు పనికి వస్తాయి. పడక గదిలో వాటిని ప్రయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. అవి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా లైంగిక జీవితాన్ని సంతృప్తికరంగా తీర్చి దిద్దుతాయి.

లైంగిక జీవితం సంతృప్తికరంగా ఉంటే దైనందిన జీవితంలోని చిరాకులుండవు. దాంపత్య జీవితం కూడా సుఖప్రదంగా ఉంటుంది.

నగ్నంగా యోగా

నగ్నంగా యోగా

ఇది భారతదేశంలో అంత ప్రసిద్ధం కాదు. అయితే, ఈ యోగా ఎంతో ఊరటను ఇస్తుంది. నగ్నంగా యోగా చేయడం మీ దేహంతో సంరంభం చేసుకోవడం లాంటిది. రతిక్రీడ గురించి ఎక్కువ ఆలోచన కలిగిస్తుంది. దీనివల్ల రతిక్రీడను అనుభవించి సుఖప్రాప్తిని పొందవచ్చు.

 

పెల్విక్ వ్యాయామం

పెల్విక్ వ్యాయామం

దుస్తులు విప్పేసినప్పుడు ఈ యోగా వల్ల సెక్సీగా కనిపిస్తారు. మూత్రనాళ వ్యవస్థను మూసేసే విదంగా మీ పెల్విక్ ఫ్లోర్ నరాలను గుర్తించాలి. వాటిని గుర్తించిన తర్వతా 10 సెకన్ల పాటు బిగబట్టాలి. ఇలా కనీసం పదిసార్లు చేయాలి. దాంట్లో వేగం పెంచుతూ పోవాలి. దీనివల్ల మర్మాయవాలకు రక్తం సరఫరా బాగా జరుగుతుంది.

 

సెక్సీ స్క్వాట్స్

సెక్సీ స్క్వాట్స్

ఇది సెక్స్‌కు మంచిది. ప్రతి ఉదయం పూట దీన్ని ప్రయత్నించండి. మీ భాగస్వామిపై చేతులు వేసి కాళ్లు వేయండి. స్త్రీపురుషులకు ఇద్దరికీ ఇది మంచి వ్యాయామం. తొడలను, యోనిని ఇది బిగుతు చేస్తుంది.

 

పోల్ డ్యాన్సింగ్

పోల్ డ్యాన్సింగ్

ఇది హాట్ వర్కవుట్. ఇది మంచి వ్యాయామం. ఇది నరాలను బిగుతు చేస్తుంది. దీన్ని మీ భాగస్వామి ముందు చేస్తే దేహం వేడెక్కిపోతుంది.

 

సల్సా లెసన్స్

సల్సా లెసన్స్

స్టీమీ సల్సా క్లాస్ మీ భాగస్వామితో కలిసి చేస్తే కొవ్వు కరిగిపోతుంది. 30 నిమిషాల్లో 200 కాలరీలు కరిగిపోతుంది. దీనికి మీరు మంచి నాట్యకత్తె కావాల్సిన అవసరం లేదు. మంచి సంగీతం, మీ భాగస్వామితో కలిసి వర్కవుట్ చేసుకోవడం అవసరం.

 

సెక్సీ స్ట్రిప్ టీజ్

సెక్సీ స్ట్రిప్ టీజ్

 

ఇతరుల ముందు దుస్తులు విప్పేయడం అసహ్యంగా ఉంటుంది. కానీ మీ భాగస్వామి ముందు దుస్తులు వలిచేస్తూ పోవచ్చు. ఈ వ్యాయామం క్రేజీగా ఉంటుంది. బెడ్రూంను వేడెక్కించవచ్చు. ఈ సమయంలో మీ దేహ సౌందర్యానికి, మీ కదలికలకు అతను పడిపోతాడు.

 

చైర్ డ్యాన్సింగ్

చైర్ డ్యాన్సింగ్

 

చైర్ డ్యాన్స్ డర్టీగా ఏమీ ఉండదు. ఇది మీ పిరుదులను, కాళ్లను, ఇతర అంగాలను బిగుతు చేస్తుంది. మీ భాగస్వామిని బెడ్రూంలో పెట్టేసి అతని ముందు మీరు ఈ పని చేయవచ్చు.

 

బెల్లీ డ్యాన్సింగ్

బెల్లీ డ్యాన్సింగ్

 

ఇది సెక్సీ వ్యాయామం. ఈ వ్యాయామం వల్ల మీ దేహం పట్ల మీకు ప్రేమ పెరుగుతుంది. వివిధ భంగిమల్లో ఈ డ్యాన్స్ చేయవచ్చు.

 

జుంబా...

జుంబా...

 

ఆ డ్యాన్స్‌లో శరీరంలోని ప్రతి అంగాన్ని స్పృశించాల్సి ఉంటుంది. ప్రతి నరాన్ని ఇది తాకుతుంది. ఫ్లెక్సిబిలీటి చాలా ముకఖ్యం

 

డ్యాన్సింగ్..

డ్యాన్సింగ్..

 

ఏ విధమైన నృత్యమైన రిథమిక్‌గా ఉండాలి. వేగంగా ఉండాలి. వైవిధ్యంగా ఉండాలి. పిరుదుల ఊపుతో పాటు శరీరంలోని ఇతర అంగాల కదలికలు సంగీతం మాదిరిగా రిథమిక్‌గా కదిలే విధంగా నృత్యం ఉండాలి.

 

 

English summary
Sexy alternative workouts will not only give you health benefits but also make you more receptive in your sex life.
Story first published: Wednesday, July 2, 2014, 17:26 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras