స్త్రిలు సాధారణంగా శృంగారానికి తొలుత అడుగు వేయరు. సెక్స్ కోసం ఆమె పురుషుడ్ని ప్రేరేపించే సంఘటనలు తక్కువగా ఉంటాయి. ఆమెలో కోరిక రగిలిపోతున్నప్పటికీ సహనం వహిస్తూ పురుషుడే ముందు తన కోరికను వెల్లడించాలని కోరుకుంటుంది.
అయితే, స్త్రీలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా పరోక్షంగా తన శృంగార వాంఛను తెలియజేస్తుంటారు. అటువంటి సమయంలో పురుషుడు వెనక్కి తగ్గితే ఆమె కోపంతో బుసలు కొడుతుంది. పురుషుడు ఆ తర్వాత ముందుకు వచ్చినా ఆమె విసిరికొట్టే అవకాశం ఉంది. ఆమె ఆ సమయంలో సత్యభామలా వ్యవహరించవచ్చు.
స్త్రీని ముగ్గులోకి దించడానికి పురుషుడు కొన్నిసార్లు ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. స్త్రీలు ఏ మాత్రం చొరవ చూపినా పురుషుడు రెచ్చిపోవడానికి సిద్ధపడుతాడు. కోరికతో రగిలిపోతాడు. అతను మానసికంగా, శారీరకంగా ఆమెను చుట్టేయడానికి సిద్ధపడుతాడు. స్త్రీలో కోరికను రగిలించాలంటే కొన్ని పద్ధతులు పాటించకతప్పదు.

స్త్రీని ప్రేరేపించడానికి...
స్త్రీలో కామాన్ని ప్రేరేపించడానికి ఆహ్లాదమైన వాతావరణం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఉత్సాహం కలిగించే సంభాషణ, ఆనందాన్ని కలిగించే మాటలు జరపాలి. కేవలం శారీరకంగా పురుషుడు ప్రేరేపించినంత మాత్రాన స్త్రీలలో కామోద్రేకం కలగదని అంటున్నారు. ఆమె పట్ల పురుషుడు అమితమైన ప్రేమను ఒలకబోయాలి.

ఆహ్లాదకరమైన వాతావరణం...
ఆహ్లాదకరమైన వాతావరణంలో స్త్రీలో కామోద్రేకం కలిగించవచ్చునని అంటున్నారు. స్త్రీల మనస్తత్వం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచైనా దుర్వాసనలు వచ్చినా, టీవీ లైట్ ఎక్కువైనా, పెద్ద శబ్ధాలు చెవికి సోకినా వాళ్లలో రతిక్రీడ పట్ల అనాసక్తి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల శ్రావమ్యమైన సంగీతం, సున్నితమైన కాంతి, ఆహ్లాదకరమైన సువాసనలు వెదజల్లే పడకటిల్లూ, రుచికరమైన ఆహారం స్త్రీలని ఎంతగానో ప్రేరపిస్తాయని అంటున్నారు.

ఫోర్ ప్లే అత్యంత ముఖ్యం...
నేరుగా అంగప్రవేశం చేయడానికి పురుషుడు ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు. మెల్లగా వివిధ పద్ధతుల్లో ఆమెను సెక్స్‌కు సిద్ధపడాల్సి ఉంటుంది. అంటే ఫొర్ ప్లే చేయాలి. ఆమె కళ్లలోకి కోరికతో చూడదడం, సుదుటి మీదనో, తల మీదనో చుంబించడం, మెడమీదా, భుజాలమీదా స్పర్శించడం స్త్రీలో కామోద్రేకానికి పురికొలుపుతాయి. పురుషులు కొన్ని మసాజ్ మెళుకవలు కూడా నేర్చుకోవడం మంచిది.

స్పర్శ సున్నితంగా...
స్త్రీ ఎక్కువగా తమ పురుషభాగస్వామి తమ శరీరంలోని అంగాలను మృదువుగా స్పర్శించాలని, శరీరమంతా చేతులతో మార్దవంగా రాయాలనీ ఆశిస్తుంది. కానీ అలా చేయాల్సిందిగా నోటితో చెప్పడానికి ఇష్టపడదు. అలా చెప్పడానికి ఆమె సిగ్గుపడుతుంది. అందువల్ల బాడీ లాంగ్వేజ్ ద్వారా, ముఖకవళికల ద్వారా, అంగాల చలనం ద్వారా మహిళలోని మనోభావాలను గ్రహించి అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

మొరటుతనం అసలే కూడదు...
స్థనాలను గానీ పిరుదులను గానీ పట్టుకుని లేదా నోటీ ద్వారా మొరటుగా ప్రవర్తించకూడదు. వాటిని సున్నితంగా మృదువుగా స్పర్శిస్తూ పోవాలి. ఆమెలో కామోద్రేకం రగిలిన తర్వాత తనకి ఏం కావాలో చెప్పేస్థాయికి ఆమె వస్తుంది. అప్పుడు పురుషుడు ఆమె కోరికల మేరకు రెచ్చిపోవచ్చు.

సుతారమైన చుంబనాలు...
స్త్రీలోని ఏ అంగమైనా చుంబనాలతో మత్తిల్లే స్థితిని ఆమెకు కల్పిస్తుంది. అందువల్ల సందేహించకుండా ఆమె శరీరంలోని ప్రత్యణువునూ ముద్దులతో ముంచెత్తవచ్చు. ఏయే ప్రదేశాల్లో చుంబింస్తూ ఉంటే ఆమె ఎక్కువగా ఉద్రేకం చెందుతుందో రంగంలోకి దిగిన కొద్దీ తెలుస్తుంది. ఆయా ప్రదేశాలని చుంబించడం వల్ల ఆమె రతి రాసక్రీడకు ముందుగానే మత్తిల్లుతుంది.

మాటలతో ఉద్రేకం బుసలు కొడుతుంది.
ఆమె అందాలను, కట్టుబోట్టులనీ చాలా ప్రేమపూరితంగా ప్రశంసిస్తే ఎంతో సంతోషిస్తుంది. ఆమె మాటలను వింటూ అందుకు అనువుగా ప్రతిస్పందిస్తూ పోతే కూడా ఆమె ఇష్టపడుతుంది. దానివల్ల ఆమె తన జీవిత భాగస్వామితనను ఎంతగానో ప్రేమిస్తున్నాడని నమ్ముతుంది. దానివల్ల ఆమెకి తెలియకుండానే ఆమెలో కామోద్రేకం కలుగుతుంది.