•  

సెక్స్: హస్తప్రయోగంతో స్త్రీలు మత్తిల్లితే...?

భాగస్వామి లేకుండా శృంగారంలో తనంత తానుగా సంతృప్తి పొందడానికి పురుషులు హస్తప్రయోగం చేసుకుంటారనేది జగమెరిగిన సత్యం. మహిళలకు కూడా అటువంటి ప్రక్రియ ఉందా, వారు కూడా హస్త ప్రయోగం చేసుకుంటారా అనేది పలువురికి ఆసక్తి కలిగించే విషయం. నిజానికి, తన శరీరంతో తాను ఆనందించడం మహిళలకు తక్కువ తెలుసునని అనుకుంటారు.

మహిళలు తమంత తాము శృంగారంలో ఆనందం పొందే ప్రక్రియను అలవరుచుకుంటే తమ దేహాన్ని వారు ఎంతగానో ప్రేమిస్తారు. శృంగారంపై మనసు మళ్లినప్పుడు మీ పురుషుడు మీ చెంత లేడు, లేదంటే అతనితో గొడవ జరిగింది, ఏం చేస్తారు...

ఆ స్థితిలో తనకు తానుగా మహిళ ఆనందాన్ని రుచి చూసే పద్ధతులను అవలంబించాలి. మహిళలు హస్త ప్రయోగం ద్వారా ఆనందాన్ని జుర్రుకోవచ్చునని కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఫాంటసీలను మదిలో నిలుపుకుని మీ అంతట మీరు శృంగార రసాస్వాదన చేయడానికి సిద్ధపడండి.

మూడ్‌లోకి రావడం..

మూడ్‌లోకి రావడం..

మహిళలు తన భాగస్వామితో సెక్స్ చేస్తున్న భ్రాంతిని పొందడానికి మూడ్‌లోకి రావాలి. కొవ్వొత్తులు వెలిగించుకోవచ్చు, సన్నటి మధుర సంగీతాన్ని పెట్టుకోవచ్చు, మీతో మీరు ఆనందించడానికి సిద్ధపడే ముందు తీయటి భావనలకు పురుడు పోయండి.

 

ఏకాంతం చూసుకోండి..

ఏకాంతం చూసుకోండి..

పూర్తిగా ఏకాంతంగా ఉండేలా చూసుకోండి. ఏ విధమైన చడీచప్పుడు ఉండకూడదు. మీ మూడ్‌ను చెడగొట్టే వాతావరణం ఉండకూడదు. హస్తప్రయోగం చేసుకునే సమయంలో ఫోన్‌ను కూడా ఆపేయడం మంచిది.

 

క్లిటరిస్‌తో క్రీడ

క్లిటరిస్‌తో క్రీడ

మీ శరీరంలో అత్యంత సున్నితమైంది క్లిటోరిస్. మీ యోని పైభాగంలో అది ఉంటుంది. ముడతలు దాన్ని కప్పేసి ఉంటాయి. మీ వేళ్లతో దాన్ని ప్రేరేపించండి. క్లిటోరిస్ చుట్టూ చేతులతో రుద్దుకోండి. మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. సొంతంగా మర్దన చేసుకోవడం ప్రారంభించి, క్రమంగా వేగం పెంచండి. అది భావప్రాప్తిని అందిస్తుంది.

 

సెక్స్ టాయ్స్

సెక్స్ టాయ్స్

మీ యోని దాహాన్ని తీర్చుకోవడానికి సెక్స్ టాయ్స్ వాడవచ్చు. సెక్స్ టాయ్ మీకు సెక్స్‌ను అనుభవాన్ని ఇస్తుంది. వైబ్రేటర్స్ బాగా ఉపయోగపడుతాయి.

 

 

 

English summary
Having solo sex has its own share of fun. Though men do it quite often, women find it difficult to masturbate. The reason behind this is women are not aware of the way they can have fun with their body. Once you discover the ways that you can have fun with your own self, you will just fall in love with yourself.
Story first published: Thursday, June 5, 2014, 14:28 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more