•  

సెక్స్: స్త్రీలపై మగబుద్ధి ఎలా (పిక్చర్స్)

మహిళలు రతిక్రీడలో అనుభవం ఉన్న మగాడితోనే పడకగదిపై అనుభవాన్ని ఎక్కువగా కోరుకుంటారట. ఓ కొత్త అధ్యయనం ఈ విషయాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, పురుషులు మాత్రం అనుభవం లేని మహిళతో శృంగారాన్ని అనుభవిచాలని అనుకుంటారని ఆ అధ్యయనంలో తేలింది.ఎంఎస్ఎన్ అధ్యయనం ప్రకారం - మహిళలు సీరియల్ డేటర్ జార్జ్ర్ కలోనీని ప్రిఫర్ చేస్తారు. సెక్స్ సిరైన్స్ విషయంలో పురుషులు మాత్రం హోలీ విల్లోఫ్‌బై లేదా మైలీన్ క్లాస్ వంటి నెక్స్ట్ డోర్ టైప్స్ వైపు చూస్తారట. డైలీ స్టార్ ఈ మేరకు వార్తాకథాన్ని ప్రచురించింది.తమకు తగిన భాగస్వామి దొరకడానికి ముందు పది మందిలో ఒక పురుషుడు 11 మంది మహిళలతో శృంగార క్రీడను అనుభవించాలని కోరుకుంటాడట. మహిళల్లో ఐదు శాతం మంది మాత్రమే అలాగా ఉన్నారట.కన్యలనే కోరుకుంటారట..

కన్యలనే కోరుకుంటారట..

ప్రపంచం ఎంతగా మారినప్పటికీ పురుషులు శృంగార జీవితానికి జీవిత భాగస్వామిగా కన్యలనే కోరుకుంటారని అధ్యయనంలో తేలింది.

 

మంచి మహిళ అవసరం..

మంచి మహిళ అవసరం..

పురుషులు తన జీవిత భాగస్వామిగా మంచి మహిళను ఎంచుకోవాలని అనుకుంటాడు. అందులో పెళ్లికి ముందు శృంగారానుభవం ఉందా, లేదా అనేది ఆధునిక జీవితంలో సాధ్యమా అని పాశ్చాత్య దేశాల్లో ప్రశ్నిస్తున్నారు.

 

సగానికి పైగా..

సగానికి పైగా..

అంథోనీ కేప్ 25 మంది పురుషులపై అధ్యయనం చేస్తే వారిలో 14 మంది కన్యలకు ప్రాధాన్యం ఇచ్చారట. కన్యలు కాకపోయినా ఫరవాలేదని 11 మంది చెప్పారట.

 

  సెక్స్: స్త్రీలపై మగబుద్ధి ఎలా (పిక్చర్స్)

సెక్స్: స్త్రీలపై మగబుద్ధి ఎలా (పిక్చర్స్)

పురుషుల మనస్తత్వం

నిజానికి పురుషులు తాము ఎంత మంది మహిళలతోనైనా శృంగారం నెరపాలని అనుకుంటారు. తన మహిళ దగ్గరికి వచ్చేసరికి అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు.

 

పురుషులు అంగీకరించరు..

పురుషులు అంగీకరించరు..

పురుషులు ఒక్క రాత్రికి తనకు మహిళ కావాలని కోరుకుంటారు. కానీ, అదే కోరిక మహిళల్లో ఉంటే మాత్రం అంగీకరించరు.

 

రతిక్రీడ డర్టీ విషయం కాదు..

రతిక్రీడ డర్టీ విషయం కాదు..

 

రతిక్రీడ అనేది డర్టీ విషయం కాదనేది స్త్రీపురుషులు గ్రహించాల్సి ఉంటుంది. తాను మాత్రం అనుభవించి, మహిళలు పవిత్రంగా ఉండాలంటే న్యాయం కాకపోవచ్చు.

 

పరిస్థితి మారుతోంది...

పరిస్థితి మారుతోంది...

 

ఆధునిక కాలంలో పరిస్థితులు మారుతున్నాయి. పెళ్లికి ముందు ఎవరు ఎలా ఉన్నారనే విషయాన్ని చాలా మంది పట్టించుకోవడం లేదు.

 

ప్రేమనే కోరుకుంటారు..

ప్రేమనే కోరుకుంటారు..

 

ప్రేమ అనేది సహజమైన విషయం. అభివ్యక్తి కూడా అది సాధారణమే. అందువల్ల మహిళలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు.

 

 

English summary
A new study has found that women want to be bedded by experienced men, but men prefer to have women who have had no experience whatsoever.
Story first published: Monday, April 7, 2014, 16:09 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras