అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని మన తెలుగు సినీ కవులు మహిళ మనస్తత్వం గురించి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ, ఆమె మనసు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పడం కష్టమేనని అనుభవజ్ఝులు చెబుతారు. ఆమె ఎప్పుడు ఓ మూడ్‌లో ఉంటుందో మానసిక శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారట.
శృంగార క్రీడలో ముద్దుల ముచ్చట చాలా పెద్దదే. ముద్దులతో మహిళ పురుషుడికి దాసోహమంటుంది. అయితే, రతిక్రీడకు ముందుగా మహిళ కోరుకునేది పురుషుడు పెట్టే ముద్దునట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
పురుషుడు సంభోగం కోసం ఆరాటపడుతూ మహిళ ఇష్టానిష్టాలను పట్టించుకోవడం మరిచిపోకూడదు. మహిళలు ఫోర్‌ప్లే ద్వారా మత్తిల్లి మదనక్రీడకు సిద్ధపడుతారు. అందులో ముద్దులు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి.

ముద్దు ముచ్చట 1
తొలి ముద్దు విషయంలో మహిళలు, పురుషుల ఉద్దేశాలు ఒకేలా ఉండవని తాజా సర్వేలో తేలింది. ముద్దులు తమ కోర్కెను తెలియజేసేందుకు మగవారు ఎంచుకుంటే.. స్త్రీలు మాత్రం తమ తమ మధ్య అనుంబంధం మరింతగా పెరిగేందుకు ఎంచుకుంటారట.

ముద్దు ముచ్చట 2
తనకు ఇష్టమైన ముద్దు ముచ్చట్లను తీర్చే వారి కోసం మహిళ ఎదురు చూస్తోందని చెబుతున్నారు. అలాంటి భర్తకు వారు దాసోహమై వుంటారని ఈ సర్వేలే తేలింది.

ముద్దు ముచ్చట 3
రతిక్రీడకు ముందు ముద్దుకు ఆరాటపడే మహిళలు సెక్స్ తర్వాత కూడా ముద్దు కోసం పరితపిస్తారట. అందుకని స్కలనం జరిగిపోగానే మగాడు పక్కకు తిరిగి గుర్రు పెట్టకూడదు. ఆఫ్టర్ ప్లేకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

ముద్దు ముచ్చట 4
తనతో శారీరక సుఖం పంచుకునే పురుషుడు ముద్దులతో ఎంతగా ముంచెత్తితే అంతగా భామామణి అంతగా ఆనందపడుతుందని సర్వేలో తేలింది.