•  

రతిక్రీడ కైపెక్కించే కామకేంద్రాలు ఇవే (పిక్చర్స్)

లైంగిక జీవితం పట్ల కొంత కాలం తర్వాత కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తమకు తగినంత లైంగికానందం కలగడం లేదని, అసలు తన భాగస్వామిని ఎంత ప్రేరేపించినా స్పందించడం లేదని బాధపడి పోతుంటారు. వాస్తవానికి ఇది లైంగిక పరమైన సమస్య కాదు. ఇతరేతర సమస్యలే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఒకరు సెక్స్‌కి సిద్ధపడి రెండోవారు అది ఇప్పుడు ఇష్టం లేదని అంటున్నారంటే, దాని వెనుక మరేదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.స్త్రీభాగస్వామిని రతిక్రీడకు ప్రేరేపించాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. స్త్రీ దేహంలో కొన్ని సున్నితమైన అంగాలుంటాయి. వాటిని స్పర్శిస్తే ఆమె కామవాంఛతో బుసకొడుతుంది. తన మహిళా భాగస్వామిలో శృంగారపరమైన అలజడులను రేపేందుకు ఎక్కడ స్పర్శిస్తే స్త్రీపురుషుల్లో స్పందన కలుగుతుందో తెలుసుకుని సున్నితంగా స్పర్శించాలి.అలా నెమ్మదిగా వారిని సెక్స్‌కి సంసిద్ధులను చేసి పూర్తి స్థాయి రతిక్రీడకు తీసుకెళ్లాలి. అంతేకాదు లైంగిక కబుర్లను చెప్పడం కూడా సెక్స్ కోర్కెల ద్వారాలను తెరవొచ్చు. లైంగిక క్రీడను సంపూర్ణంగా ఆనందించే జంటల్లో మానసిక ఆందోళనలు కనిపించవు. అంతేకాదు సంపూర్ణ ఆరోగ్యానికి కూడా సెక్స్ మంచి మందు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరో ఆలోచన ఉండకూడదు..

మరో ఆలోచన ఉండకూడదు..

పడక గదికి చేరిన తర్వాత మనసులో శృంగారపమైన కోరికలు తప్ప మరే కోరికలకు చోటివ్వరాదు. అలా ఉండటానికి స్త్రీపురుషులిద్దరూ ప్రయత్నించాలి. ఏవైనా సమస్యలుంటే పడక గది బయటే చర్చించుకుని వాటిని అక్కడే వదిలివేయాలి.

 

సమస్యలను బయటే వదిలేయాలి..

సమస్యలను బయటే వదిలేయాలి..

కుటుంబ, ఆర్థికపరమైన, ఇతరేతర సమస్యలను చర్చించేందుకు సెక్స్ సమయాన్ని వాడుకోకూడదు. ఆనందకరమైన, సంతృప్తికరమైన రతిక్రీడ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దైనందిన సమస్యలను పరిష్కరించుకోవడానికి తగిన మానసిక స్థయిర్యాన్ని ఇస్తుంది.

 

వక్షోజాలదే ప్రథమ స్థానం

వక్షోజాలదే ప్రథమ స్థానం

 

ఆకర్షణీయమైన భాగాల్లో తొలి స్థానం స్త్రీ వక్షోజాలకే ఉంది. మహిళను చూడగానే పురుషుడి చూపులు మొదటగా పడేది ఆమె వక్షోజాలపైనే. అవి అందంగా, బరువుగా ఆకర్షణీయంగా వుండి మహిళ అందంగా ఉంటే మగాడు చూపులు తప్పుకోలేడు.

 

వక్ష చీలికలు..

వక్ష చీలికలు..

 

వక్షోజాల తర్వాత స్థానం స్త్రీ వక్ష చీలికలది. వక్షోజాలు బరువుగా వుంటే పురుషుడు ఎంత ఆకర్షితుడవుతాడో, వక్షోజాల మధ్య గల వంపులు తిరిగిన చీలిక కనిపిస్తే చాలు అంతకు మించిన రెట్టింపు ఆకర్షణ లోనవుతాడట.

 

కైపెక్కించే పెదవులు

కైపెక్కించే పెదవులు

 

పెద్దవైన పెదవులు, అందునా లిప్‌స్టిక్ వేసి ఎర్రగా మిలమిల మెరిసే మహిళల పెదవులు మగవారిని బాగా ఆకర్షిస్తాయి. మహిళ ఈ పెదవులతో భావాలను కలిపి మాట్లాడితే చాలా ఉద్రేకపడతాడు.

 

మహిళ తొడలు మత్తెక్కిస్తాయి...

మహిళ తొడలు మత్తెక్కిస్తాయి...

 

సన్నగా, పొడవుగా వుండే కాళ్ళంటే పురుషులు పడి చస్తారట. కొవ్వులేకుండా, తెల్లగా నిగనిగలాడే తొడలు మహిళను మరింత సెక్సీగాను, ఆకర్షణీయంగాను చూపుతాయి. వాటిని కొద్దిగా దుస్తులు తొలగించి చూపితే చాలు పురుషుడిలో ఉద్రేకం కట్టలు తెంచుకుంటుందని అంటారు.

 

మహిళ పిరుదులు శృంగార కేంద్రాలు

మహిళ పిరుదులు శృంగార కేంద్రాలు

 

మహిళ పిరుదులు బరువుగా వుడి కొద్దిపాటిగా పైకెత్తబడి వుంటే పురుషుడు ఇట్లే పడిపోతాడట. పిరుదులు బరువుండి హై హీల్స్ వేసే మహిళలంటే పురుషునికి మంచి ఇష్టమట.

 

మరిన్ని ఆకర్షణీయ భాగాలు

మరిన్ని ఆకర్షణీయ భాగాలు

 

వాటితో పాటు ఆమె వెంట్రుకలు, కళ్ళు, వీపు మొదలైనవి కూడా పురుషుడిని ఆకర్షిస్తాయని కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 

 

English summary

 According to experts - sexual desire will increase in man seeing some parts woman, like breasts.
Story first published: Monday, November 11, 2013, 12:21 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras