•  

సెక్స్: తాకితే అగ్ని పుట్టాల్సిందే... (పిక్చర్స్)

స్త్రీపురుషుల మధ్య స్పర్శ అనేది అగ్నిపుట్టిస్తుంది. పరస్పరం టచ్ చేసుకుంటే కోరికలు బుస కొడుతాయి. కామవాంఛ ప్రజ్వరిల్లి ఒకరినొకరు వాటేసుకోవడానికి స్పర్శ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అనురాగం, ప్రేమ కలిగిన దంపతులు లేదా జంటలు రోజుకు ఎన్నిసార్లు పరస్పరం స్పర్శించుకుంటాయనే విషయంపై పరిశోధకులు దృష్టి పెట్టారు.శృంగార రసాన్ని ఆస్వాదించి, ప్రేమమైకంలో తేలిపోయే దంపతులు రోజులో సందర్భం దొరికినపుడల్లా ఎక్కడో అక్కడ టచ్ చేసుకుంటూనే ఉంటారని వారి పరిశోధనల్లో తేలింది. ఒక రోజులో దంపతులు ఒకరికొకరు చేసుకునే టచ్‌లలో 8- 12 టచ్‌లు మహా మత్తులోకి తీసుకెళతాయని వారు గ్యారంటీ ఇచ్చారు.అంతేకాకుండా, దంపతులను మత్తులోకి తీసుకుని వెళ్లే కొన్ని టచ్‌లను కూడా వారు క్రోడీకరించారు. స్త్రీపురుషుల్లో కామవాంఛను రెచ్చగొట్టే భాగాలు ఏవనే విషయాన్ని తేల్చి వాటిపై దృష్టి కేంద్రీకరించాలని కూడా సలహాలు ఇచ్చారు.కళ్లలో కళ్లు పెట్టి చూడాలి

కళ్లలో కళ్లు పెట్టి చూడాలి

 

ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యూ అనే మాట చెప్పే ముందు ఆమె కళ్లను పరీక్షగా చూడాలట. ఆమె ప్రశాంతంగా కనిపిస్తే ముందుకు అడుగు వేయవచ్చునని చెబుతున్నారు. లేదంటే దాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

 

అలిగిన వేళనే చూడాలి

అలిగిన వేళనే చూడాలి

 

అలిగిన వేళనే చూడాలి అతివ అందాలు అంటారు. ప్రేయసి బుంగమూతి పెట్టుకుని కూర్చుంటే అమాంతం ఆమెను ఎత్తుకుని ముద్దాడాలట. ఇలా చేసిన మరుక్షణం అప్పటివరకూ చిందులేస్తూ భగభగలాడే ప్రేయసి కూల్ అయిపోతుందని చెబుతున్నారు.

 

కౌగిట్లో బంధించాలి

కౌగిట్లో బంధించాలి

 

ఎంత బతిమాలినా వినని, ఎంత ముద్దాడినా కనికరించని కఠినమైన ప్రేయసి మనసును కరిగించడానికి గొప్ప మంత్రమే ఉందట. ఆమెను అమాంతం పైకి ఎత్తుకుని బిగి కౌగిలిలో బంధిస్తే గువ్వలా ఒదిగిపోతుందట.

 

వేడుకోలు మార్గం..

వేడుకోలు మార్గం..

 

ముఖం చిట్లించుకుని మరో వైపు తిరిగి కూర్చుంటే ప్రసన్నం చేసుకోవాలంటే వేడుకోవడం మార్గమని అంటున్నారు. ఆమె ముందు మోకరల్లితే ఇట్లే కరిగిపోతుందని అంటున్నారు. శ్రీకృష్ణుడు సత్యభామను అలాగే కరిగించాడు.

 

ఫోన్ చేయడ మరవద్దు..

ఫోన్ చేయడ మరవద్దు..

 

పని మీద వేరే ఊరికి వెళ్లినప్పుడు మీ మహిళకు ఫోన్ చెయ్యడం మరిచిపోవద్దు. దీంతో మీకు ప్రపంచంలో ఆమె కన్నా ప్రియమైన వారు ఎవ్వరూ లేరన్న భావనను వ్యక్తీకరించినట్లు అవుతుంది.

 

 

English summary
Touch between coupl will spice up the sexual drive and will enhance sexual desire.
Story first published: Thursday, October 31, 2013, 15:08 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras