దంపతులు పూర్తి స్థాయిలో శృంగార మాధుర్యాన్ని జుర్రుకోవడానికి పలు రతి భంగిమలు ఉన్నాయి.
తమకు నచ్చిన భంగిమల్లో భార్యాభర్తలు సెక్స్ చేసుకుంటూ సంతృప్తి చెందుతారు. అయితే, కామశాస్త్రంలో చెప్పిన భంగిమల్లో కొన్ని స్త్రీలకు చాలా ఇబ్బందిగా ఉంటాయి. పైగా, అవి బాధను కూడా కలిగిస్తాయి. అందుకు స్త్రీకి ఇష్టమైన భంగిమలేవో కనుక్కుని పురుషుడు అందుకు అనుగుణంగా వ్యవహరించడం మంచిది.
రతిక్రీడలో దంపతులిద్దరి మధ్య సఖ్యత ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ సమతుల్యతను పాటించాలని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. కొందరు పురుషులు కొన్ని రకాలైన రతి భంగిమల వల్ల సెక్స్‌లో త్వరగా స్ఖలనం పొందుతారు. పూర్తిగా సంతృప్తినీ పొందుతారు. పురుషుడికి ఇష్టమైన భంగిమ, విధానం భాగస్వామికి నచ్చకపోవచ్చు లేదా ఇష్టం లేకపోవచ్చు.
ఇలాంటి విషయాలను దంపతులిద్దరు గ్రహించి తమకుతామే పరిష్కారం కనుగొనేందుకు చూడాలి. ఇద్దరికీ నచ్చి, ఆనందించగలిగే సెక్స్ కార్యక్రమాన్ని నిర్ణయించు కోవటం వల్ల స్త్రీ, పురుషులిద్దరూ ఆనందించగలుగుతారు. దాపరికం లేకుండా మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి.

అంగచూషణ
కొందరు స్త్రీలకూ అంగచూషణ అంటే ఇష్టం ఉండవచ్చు, పురుషులకు ఇష్టం లేకపోవచ్చు. కొంత మంది దంపతుల విషయంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉండవచ్చు. ఒకరి మనసును మరొకరు గ్రహించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే ఇరువురికి రతిక్రీడ ఆహ్లాదంగా ఉంటుంది.

మృదువుగా నొక్కటం
కొందరు స్త్రీలు తమ వక్షోజాలను భర్త తాకటం వల్ల, మృదువుగా నొక్కటం వల్ల ఎక్కడ లేని ఆనందాన్ని పొందుతారు. దాన్ని గ్రహించి పురుషుడు వ్యవహరిస్తే ఇరువురికీ ఆనందంగా ఉంటుంది. శృంగారం అనేది ఏకపక్షం కాకూడదు.

వివిధ భంగిమల్లో
వివిధ భంగిమల్లో రతిక్రీడను సాగించడానికి ప్రయత్నిస్తేదంపతుల మధ్య శృంగారపరమైన సాన్నిహిత్యం పెరుగుతుంది. ఫలితంగా అది మంచి దాంపత్యానికి దారి తీస్తుంది.

నూతనోత్తేజం
సెక్స్లో కొత్త పద్ధతులను ఆచరించడాన్ని తప్పుగా భావించకూడదు. కొత్త పద్ధతుల వల్ల రతిక్రీడలో విసుగు తగ్గిపోయి, నూతనోత్తేజం కలుగుతుంది. అందుకు అనుగుణంగా శృంగార ప్రవర్తనను మార్చుకోవాలి. దానికి కొంత సమయం పట్టవచ్చు కానీ మార్చుకోవాలనే తపన ఉండాలి.

పురుషుడు కింద, స్త్రీ పైన
ఏదైనా కారణంతో స్త్రీకి ఏదైనా భంగిమలో ఇబ్బంది ఉంటే దాన్ని వదిలేసి పురుషుడు కింద, స్త్రీ పైన ఉండే భంగిమను ఆచరించవచ్చు. అది సులభమైంది. ఈ భంగిమలో అంగ ప్రవేశం కూడా సులంభంగా జరుగుతుంది.

భంగిమ
మరో భంగిమ కూడా స్త్రీలకు చాలా అనువుంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ పక్కకు తిరిగిపడుకుని రతిక్రీడ జరుపుకునే భంగిమ కూడా మహిళలకు ఇబ్బందిగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.