రతిక్రీడకు రాత్రి మాత్రమే వేళ అనుకోవడం సరి కాదు. సంప్రదాయబద్దంగా రాత్రిపూట పడకగదిలో దంపతులు రతిక్రీడను సాగిస్తుంటారు. కానీ, సమయసందర్భాలు ఒనగూరితే ఎక్కడైనా, ఎప్పుడైనా రతిక్రీడను అదరగొట్టవచ్చు. దీనివల్ల రతిక్రీడలో విసుగు తొలగిపోవడమే కాకుండా దైనందిన చర్యల్లో దంపతుల్లో ఉత్సాహం ఇనుమడిస్తుంది.
ఉదయం పూట రతిక్రీడలో ఓలలాడితే అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట రతిక్రీడ సాగిస్తే ఆక్సిటోసిన్ అనే రసాయనం శరీరంలో ఉద్బవించి నూతనత్తేజాన్ని కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది. దానికితోడు, దంపతుల మధ్య అనురాగం పెరిగి, ఆ మధురానుభూతితో పగలంతా ఉత్సాహంగా పనులు చేసుకోలరు.
ఉదయం పూట వేడి వేడి కాఫీని సేవించడంతో పాటు రతిక్రీడను కూడా సాగిస్తే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అలా చేస్తే మీరు రోజంతా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇందుకు తగిన చిట్కాలు పాటిస్తే అది మరింత మధురంగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాుటు చర్మం, జుట్టు కూడా మెరగవుతుందని నిపుణులు చెబుతున్నారు.

లేపడానికి సెక్సీ కాల్
ఆలారం టోన్ సున్నితంగా, రోమాంటిక్‌గా ఉండేట్లు చూసుకోండి. ఈ చిట్కాను ఓసారి ప్రయత్నించండి. అతను వెల్లకిలా పడుకుని ఉంటే మెల్లగా అతనిపై ఒరిగి చెవిలో గుసగుసగా మధురమైన మాట చెప్పెండి. మీ చేతివేళ్లను అతని సున్నితమైన భాగాల వద్దకు తీసుకుని వెళ్లి లోలోని వాంఛలను తట్టి లేపండి. అతను తప్పకుండా మీపైకి వస్తాడు.

దంతాలు శుభ్రం చేసుకోండి..
మీ పురుషుడు మెల్లగా లేవడానికి ఉద్యక్తమవుతుంటే మీరు వెళ్లి బ్రష్ చేసుకోండి. ఆ తర్వాత అతన్ని ముద్దు పెట్టుకుంటే, ఆ పరిమళంతో అతను మత్తుగా మూలుగుతాడు. మీ పేస్టులో సువాసనలు ఉంటే అతన్ని మరింత మత్తులోకి తీసుకుని వెళ్తుంది.

చూపులను కట్టేసేలా...
మీరు బ్లాంకెట్ కప్పుకోవద్దు. మీ పురుషుడు మీ ఉదయం పూట అందాలను చూస్తే అతని చూపులను మీరు కట్టిపడేయగలరు. వెలుతురులో మీ అందాలు నగ్నంగా కనిపిస్తే అతను మత్తిల్లి మీకోసం చూస్తుంటాడు. ఆ దృశ్యం అతనిలో మధురోహలను కలిగిస్తుంది.

అతని స్వభావమే అవకాశంగా..
అతని సహజమైన స్వభావాన్ని మీరు అవకాశంగా తీసుకోవచ్చు. ఉదయం కావడానికి మూడు గంటల ముందు అతనిలో టెస్టోస్టెరాన్ పతాకస్థాయిలో ఉంటుంది. దాన్ని అవకాశంగా తీసుకుని అతనిపైకి వెళ్లి రతిక్రీడలో చొరవ చూపండి..

జంతు స్వభావానికి పడిపోతాడు..
ఉదయ పరిమళం వల్ల మీలో కొంత జంతు స్వభావం ఉంటుంది. దాన్ని అవకాశంగా తీసుకుని రెచ్చిపోవచ్చు. దానికి అతను తబ్బిబ్బు కావడమే కాకుండా మీ చొరవకు ఆనందిస్తాడు కూడా..

సులభమైన భంగిమలు
ఉదయం వేళలో మీకు నిద్ర మత్తు పూర్తిగా వదలకపోవచ్చు. తక్కువ కష్టంతో కూడిన రతిభంగిమలను ప్రయత్నించండి. మిషనరీ పొజిషన్ గానీ స్పూన్ పొజిషన్ గానీ అనుకూలంగా ఉంటుంది. అతని వైపు వైపు పెట్టి కాళ్లు పారజాపండి. అతను మెల్లగా సంభోగంలోకి దిగుతాడు. దానివల్ల మీ శరీరంలోని సెక్సీ పార్ట్స్ అతనికి అందుబాటులోకి వస్తాయి.

వేడి నీటి స్నానం..
ఉదయం వేళలో ఇద్దరు కలిసి వేడి నీటి స్నానానికి ఉపక్రమించండి. నగ్న దేహాలతో ఇద్దరు కలిసి స్నానం చేస్తూ సుగంధపూరితమైన సబ్బు వాడితే కామవాంఛలు బుసలు కొట్టి సంభోగానికి దారి తీస్తుంది. మీలో వేడి పుట్టి మీ దేహాలు రతిక్రీడకు ఉపక్రమిస్తాయి.