•  

తొలి రాత్రుల్లోలా సెక్స్‌ను రగిలించాలంటే.. (ఫొటోలు)

జీవితంలో పలు విషయాల్లో తొలి అనుభవాలు జీవితమంతా గుర్తుండిపోతాయి. తీయటి అనుభూతులు మరీ మరీ గుర్తుకు వస్తుంటాయి. ఓణీ నుంచి చీరెకి మారినప్పుడు, తన భర్త తొలిచూపులు, తొలి కలయిక ఇలా ప్రతి ఒక్కటీ జీవితంలో ఎప్పటికప్పుడు గుర్తువచ్చి జీవితంలో ఆనందాన్ని నింపుతాయి. మహిళలకే కాదు, పురుషులకు కూడా అవి జీవితాన్ని మధురానుభూతులతో నింపివేస్తాయి.తొలిప్రేమ, తొలిముద్దు, తొలిరాత్రి వగైరాలన్నీ మెదడులో అలాగే నిలిచిపోతాయి. కాబట్టి శృంగార జీవితానికి మధురానుభూతు జ్ఝాపకాలే హాయినిస్తాయి. తొలిరేయిలో కలిగిన ఆనందానుభూతులను మళ్లీ మళ్లీ తలచుకుని చాలా మంది ఆనందంపడుతుంటారు అలాగే ప్రియుడు/ప్రియురాలు రాసిన మొదటి ప్రేమలేఖను దాచిపెట్టుకుని మళ్లీమళ్లీ చదువుకునేవారు చాలామందే ఉంటారు.తొలిరాత్రి మాత్రమే కాదు, పెళ్లయిన కొత్తలో ఒకరి కోసం ఒకరు తపించిపోవడం దగ్గరి నుంచి, రతిక్రీడలో ఉర్రూతలూగిన తీరును కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. జీవితం సాగుతున్న కొద్దీ లైంగిక జీవితం పలుచబారినట్లు అనిపిస్తూ ఉంటుంది. లైంగిక జీవితం మామూలు వ్యవహారంగా మారిపోయి విసుగును కూడా తెప్పిస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో భార్యాభర్తలు తొలినాళ్లలో చేసిన రతిక్రీడలను గుర్తుకు తెచ్చుకుని అలా చేయడానికి ప్రయత్నిస్తే మళ్లీ నూతనత్వం ప్రవేశిస్తుంది. మధ్యవయస్కులు కూడా యువతీయువకులైపోయి ఉర్రూతలూగడానికి అవకాశం ఉంటుంది.తొలినాళ్లలో మిడిసిపాటు..

తొలినాళ్లలో మిడిసిపాటు..

 

యవ్వనంలోకి ప్రవేశించిన యువతీయువకులు శృంగార భావనలతో మిడిసిపతుంటారు. ఈ వయసులో యువతీయువకుల మధ్య సహజంగా పరస్పర ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ ఆకర్షణ ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత పెళ్లితో ఒకటైన యువతీయువకులు మధ్యవయసు వచ్చేసరికి విసుగు చెందుతుంటారు. తీవ్రమైన అసంతృప్తికి లోనవుతుంటారు. అలా కాకూడదంటే తొలినాళ్ల ప్రేమను గుర్తుకు తెచ్చుకోవాలి.

 

అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ

అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ

 

పెళ్లికి ముందు ఎంతో శ్రద్ధగా అలంకరణ చేసుకునే అమ్మాయిలు వివాహమై, పిల్లలు కలిగిన తర్వాత తమ అందం మీద, ప్రత్యేకంగా అలంకరించుకోవడం మీద దృష్టి తగ్గిస్తారు. పిల్లల పట్ల శ్రద్ధ పెరగడం వల్ల, ఇంటి పనుల వల్ల మహిళల్లో ఆ శ్రద్ధ తగ్గుతుందంటారు. పురుషులకైతే వృత్తిపరమైన పనులే అన్నీ అయిపోతాయి. అలా కాకూడదంటే దంపతులు వారానికోసారి లేదా రెండు సార్లు తమ తొలినాళ్లను గుర్తుకు తెచ్చుకుని ఆనందించాలి.

 

అలా మారకూడదు..

అలా మారకూడదు..

 

చక్కని చీరకట్టుకుని పడకగదికి చేరిన భార్య, తన దుస్తులను ఒక్కొక్కటే తొలగిస్తూ భర్త చేసే శృంగారం, సెక్స్‌ని ఎంతో ఆనందిస్తుంది. ఆ తొలినాళ్లు అతిమధురంగా గడిచిపోతుంటాయి. ఆ తర్వాత అది క్రమంగా మామూలైన ఓ ప్రక్రియగా మారిపోతుంది. అలా మారకుండా దంపతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పడక మీదికి చేరిన తర్వాత అది నిత్యనూత్నంగా, ఉల్లాసభరితంగానే ఉండాలి.

 

ఒకే తీరు విసుగు తెప్పిస్తుంది.

ఒకే తీరు విసుగు తెప్పిస్తుంది.

 

ఒక అనుభవం నాలుగైదుసార్లు కలిగిన తర్వాత ఇక అందులో కొత్తదనం లోపించి సాధారణవ్యవహారంగా మారిపోతుంది. అది కూడా ఓ పనిలా అయిపోతుంది. అలా మారకుండా ఉండడానికే వాత్సాయనుడు లైంగిక జీవితంలో ప్రయోగాలు అవసరమని చెప్పాడు. ఒకే భంగిమలో రోజూ రతిక్రీడ విసుగు తెప్పిస్తుంది. అందువల్ల కొత్త భంగిమలతో ప్రయోగాలు చేయాలని సూచించాడు.

 

కొత్త భంగిమలతో జోరు..

కొత్త భంగిమలతో జోరు..

 

కొత్త కొత్త భంగిమల్లో రతిక్రీడను ఉర్రూతలూగించడానికి ప్రయత్నించాలి. పడక గదికి ఆవల కూడా కొత్త ప్రదేశాలను, కొత్త ఊళ్లను రతిక్రీడకు వేదికలుగా చేసుకోవాలి. అలా సెక్సీ వేదికలను మార్చుకుంటే, కొత్త అనుభూతులు కలుగుతాయి.

 

 

English summary
Couple can spiceup their sexual drive remembering early days of their sexual acitivity on the bed.
Story first published: Wednesday, August 28, 2013, 12:25 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras