•  

సెక్స్: ప్రతి గదినీ వేడెక్కించండి (ఫొటోలు)

శృంగార క్రీడకు పడక గది అనేది సర్వసాధారణం. పడకగదిలో రతిక్రీడ సాగించడమనేది సంప్రదాయబద్దమైంది, అందరికీ అలవాటైంది కూడా. పడక గది దాటి రతిక్రీడను కొనసాగిస్తే ఆ రుచి ఎలా ఉంటుందో చూడాలని మీకు ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. రతిక్రీడ దంపతుల మధ్య విసుగును తెప్పించకూడదంటే ప్రయోగాలు చేయాల్సిందే.



వంటగది ఆహార పదార్థాలు వండుకోవడానికి, లివింగ్ రూమ్ అతిథులను కూర్చోబెట్టడానికి అని అనుకోవడం పరిపాటి. సాధారణంగా అయితే అంతే.. కానీ, కొన్నిసార్లు నిబంధనలను ఉల్లంఘించవచ్చు. దైనందిన పద్ధతుల్లో వీలును బట్టి కాస్తా మార్పులు చేసుకోవచ్చు. స్వేచ్ఛ కూడా తీసుకోవచ్చు. పడకగది నుంచి బయటకు వచ్చి శృంగారానికి సంబంధించిన ఆలోచనలు చేయవచ్చు.



పడకగది వెలుపల మీ భాగస్వామితో కలిసి చిలిపిగా వ్యవహరిస్తూ ముగ్గులోకి దిగితే అది ఎంత కొత్తగా ఉంటుందో ఓసారి పరీక్షించుకోవచ్చు. రతిక్రీడలో ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ పోతే శృంగార జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. స్టడీ టేబుల్‌ను, పూల్‌ను, కిచెన్‌ను మీ శృంగార సల్లాపానికి వాడి చూడండి. తప్పేమీ కాదనే భావన ముందు మనసులోకి రానీయాలి.



వంటగదిలో ప్రయోగం...

వంటగదిలో ప్రయోగం...

వంటగది నుంచి ప్రారంభించిండి. మీ మహిళా భాగస్వామి వంట చేస్తున్నప్పుడు మెల్లగా వంటగదిలోకి అడుగు పెట్టండి. ఆమె వెనక చేరండి. మొదటికే మోసం రాకుండా జాగ్రత్త పడండి. మెల్లగా ఆమె వెనక చేరి ఆమెను చేతి వేళ్లతో స్పర్శించండి. మెల్లగా వెనక నుంచి కౌగిట్లో బంధించండి. ఆ తర్వాత కౌగర్ల్ రతి భంగిమలో అదరగొట్టవచ్చు..

 

గదిలో నేలపై ఇలా..

గదిలో నేలపై ఇలా..

నేలపై శృంగారం వేడెక్కిస్తుంది. మీ పురుషుడు నేల మీదికి వచ్చేలా చూడండి. అతను కూర్చుని ఉంటే మీరు మెల్లగా అతనిపైకి వెళ్లండి. ఇది ఎంతో ఆనందాన్నిస్తుంది.

 

డైనింగ్ గదిలో ఇలా..

డైనింగ్ గదిలో ఇలా..

మహిళ బట్ టేబుల్ చివర ఉండేలా ఆమె టేబుల్‌పై కూర్చోవాలి. ఆమెకు ఎదురుగా పురుషుడు నించుంటాడు. ఆమె తన కాళ్లతో అతని నడుమును చుట్టేస్తుంది. ఆ తర్వాత శక్తిని కూడదీసుకుని అతను అంగప్రవేశం చేయవచ్చు.. ఇది కొత్తగా ఉంటుంది.

 

బాత్రూంలో వేడివేడిగా...

బాత్రూంలో వేడివేడిగా...

బాత్రూం టబ్‌లో స్త్రీపురుషులు ఎదురెదురుగా కూర్చోవాలి ఒకరి కాళ్లతో మరొకరి నడుములను చుట్టేయాలి. సిట్టింగ్ భంగిమలో రతిక్రీడను సాగించాలి. టబ్ అంచులను పట్టుకుని కిందికి మీదికి ఊగుతూ రతిక్రీడను అదరగొట్టవచ్చు.

 

లివింగ్ రూంలో ఇలా...

లివింగ్ రూంలో ఇలా...

లివింగ్ రూంలోని సోఫాపై మహిళ కూర్చున్నప్పుడు పురుషుడు ఎదురుగా వచ్చి సంభోగం చేయవచ్చు. పిరుదులను పైకి లేపుతూ వెనక్కీ ఒరుగుతూ పోతే అతను ముందు నిలబడి సంభోగం చేయడానికి వీలవుతుంది.

 

మెట్లపై కూడా కొత్తగా..

మెట్లపై కూడా కొత్తగా..

మెట్లపై మహిళ ఒరిగి చేతులతో పైమెట్లను పట్టుకుంటుంది. అతను వెనక చేరి వెనక నుంచి అంగప్రవేశం చేస్తాడు. డాగీ స్టయిల్‌లో ఇరువురు కూడా ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ రతిక్రీడను ఆనందించవచ్చు.

 

పూల్‌లో ఇలా..

పూల్‌లో ఇలా..

నిలబడి రతిక్రీడ చేయడం చాలా క్లిష్టమైంది. దానికి చాలా నేర్పు కావాలి. పురుషుడు బరువుగా ఉండి, మహిళ చిన్నగా ఉంటే దానికి మరింత నేర్పు అవసరమవుతుంది. దాన్ని నీటిలో చేయవచ్చు. నీళ్లలో శరీరాలు తేలికగా ఉంటాయి కాబట్టి నించుని సంభోగం చేయడం సులభమవుతుంది. పూల్‌లో ఈ భంగిమ ద్వారా ప్రయోగం చేస్తే దాంట్లోని ఆనందం మీకే తెలిసి వస్తుంది.

 

పడకదగిలో కూడా కొత్తగా..

పడకదగిలో కూడా కొత్తగా..

పడకగదిలో కూడా కొత్తగా రతిక్రీడలోని ఆనందాన్ని జుర్రుకోవచ్చు. డ్రెసింగ్ టేబుల్‌పై మహిళ ఒరిగితే పురుషుడు వెనక నుంచి అంగప్రవేశం చేస్తాడు. దానివల్ల అతనికి మహిళ వక్షోజాలు, జి - స్పాట్ అందుబాటులోకి వచ్చి మహిళకు ఎక్కువ ఆనందం చేకూరుతుంది.

 

 

English summary
So, you thought your kitchen is meant for cooking and the living room to seat your guests? Think again. They could be places where you can enjoy some hot and wild sex with your partner. Wondering how? Then read on and feel the chill running down your spine!
Story first published: Friday, August 30, 2013, 15:30 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras