•  

పిక్చర్స్: పడకపై ఆమెకు ప్రత్యేకంగా ఇలా..

లైంగిక క్రీడలో మహిళను సంతోషపెట్టడం ఏమంత కష్టం కాదు. చాలా మంది పురుషులు తన మహిళకు భావప్రాప్తి కలుగుతుందా, లేదా అనే విషయంపై ఆందోళనకు గురవుతుంటారు. నిజానికి, ప్రతి పురుషుడూ తన మహిళను రతిక్రీడలో ఉన్నత స్థాయికి స్థాయికి తీసుకుని వెళ్లి, ఆమెకు అత్యధిక మధురానుభూతిని కలిగించాలనే అనుకుంటాడు. కానీ, ఆమెను ఏ మేరకు సంతోషపెట్టాననే విషయాన్ని అతను తేల్చుకోలేడు.రతిక్రీడలో మహిళ కొన్ని ప్రత్యేకతలను కోరుకుంటుంది. కొంత మంది సంభోగం నెమ్మదిగా జరగాలని, కొందరు దూకుడుగా సాగాలని, కొంత మంది మహిళలు అదరగొట్టాలని అతని పురుషుడి నుంచి కోరుకుంటారు. ఇందులో అందరు మహిళలు ఒకే రకంగా ఉంటారని చెప్పడానికి వీలు లేదు.పడకగదిలో తనతో సంభోగానికి సిద్ధపడిన స్త్రీ ఏ రకంగా ఆనందాన్ని పొందుతుందనే విషయాన్ని పురుషుడు గ్రహించాలి. మహిళలు భావోద్వేగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. శృంగారంలో వారు ఎక్కువ శారీరక ప్రక్రియలో మనసును ఉల్లాసపరిచే చర్యలను కోరుకుంటారు. ఆమెను మానసికంగా సంతోషపెట్టగలిగితే ఆ తర్వాత శారీరకంగా ఆమెను ఊపేయవచ్చు.పిక్చర్స్: పడకపై ఆమెకు ప్రత్యేకంగా ఇలా..

తొలుత మహిళను పురుషుడు సమ్మోహపరిచే ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలి. సమ్మోహపరిచే ప్రక్రియ ద్వారా ఆమె సెక్సీగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు ఏ విధమైన చర్యలు అవసరమో అవి ఎంచుకోవాలి.

పిక్చర్స్: పడకపై ఆమెకు ప్రత్యేకంగా ఇలా..

ఆమెకు ఎలా అయితే ఇష్టమో తెలుసుకోవడానికి ఆమెతో పురుషుడు మాట్లాడాలి. డర్టీ టాక్ అందుకు ఉపయోగపడే అవకాశం ఉంది.

పిక్చర్స్: పడకపై ఆమెకు ప్రత్యేకంగా ఇలా..

ఆమెను ముద్దుల్లో ముంచెత్తుతూ వెళ్లాలి. ముద్దుల వంటి చర్యలకు దిగకుండా నేరుగా సంభోగంలోకి దిగవద్దు. సంభోగం చేస్తున్నప్పుడు కూడా ఆమెకు ముద్దులు పెట్టడం మరిచిపోవద్దు.

పిక్చర్స్: పడకపై ఆమెకు ప్రత్యేకంగా ఇలా..

మీ మహిళా భాగస్వామి వీపుపై, ఇతర భాగాలపై మసాజ్ చేయండి. చేతులతో ఆమె శరీరం వెనక భాగాన్ని రుద్దుతూ పోతే ఆమె మోహంలోకి జారుకుంటూ ఉంటుంది.

 పిక్చర్స్: పడకపై ఆమెకు ప్రత్యేకంగా ఇలా..

ఎక్కువ కష్టపడని రతిభంగిమలను మహిళ కోరుకుటుంది. అయితే, అదే అన్ని వేళలా పనికి వస్తుందని, అందరు మహిళలకు వర్తిస్తుందని చెప్పలేం. కొంత మంది మహిళలు రతిక్రీడలో పురుషుడిపై ఆధిపత్యం చెలాయించేందుకు కూడా ప్రయత్నించవచ్చు. దాన్ని అనుమతించడం వల్ల ఆమెతో పాటు మీకు కూడా భావప్రాప్తి కలుగుతుంది.

 పిక్చర్స్: పడకపై ఆమెకు ప్రత్యేకంగా ఇలా..

మహిళలకు రోమాన్స్, సెక్స్ వేర్వేరు కాదు. రెండు కలగలిసే ఉంటాయి. అందువల్ల సరసల్లాపాలు కూడా చాలా అవసరం. ఆమె కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం ద్వారా ఆమె ప్రత్యేకంగా ఫీలయ్యేట్లు చేయవచ్చు. రతిక్రీడలో ఆమె కళ్లలోకి చూడడాన్ని అవసరమైన చర్యగా పాటించాలి. దానివల్ల ఆమెకు రతిలో ఏ విధమైన భావన కలుగుతుందనే విషయాన్ని గుర్తించడానికి వీలవుతుంది.

 

English summary
It is not very difficult to please a man in bed. Women on the contrary have strange preferences when it comes to lovemaking. Some like it fast, some like it slow and others prefer to get wild. It is impossible to compare one woman to the other. And this is what makes women difficult to please in bed.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras