•  

శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలంటే.. !

స్త్రీపురుషుల మధ్య భావోద్వేగంతో కూడిన సంగమం రతిక్రీడలో అత్యంత ముఖ్యమైంది. కేవలం శరీరాలు పెనవేసుకుపోతే సరిపోదు, మనసులు లీనం కావాలి. సుదీర్ఘ దాంపత్య జీవితంలో సాధారణ రీతి శృంగారం విసుగు తెప్పించవచ్చు. అది అలవాటుగా మారిపోయి, తీవ్రమైన భావోద్వేగాన్ని అందించకపోవచ్చు. మొక్కబడి కార్యంగా మారిపోవచ్చు.అలా కాకుండా శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలంటే దంపతులు వినూత్న పద్ధతులను అవలంభించడమే కాకుండా ఒకరి మనసును మరొకరు తెలుసుకుని వ్యవహరించాల్సి ఉంటుంది. శృంగారాన్ని ఎప్పటికప్పుడు వినూత్నంగా, నిత్యనూతనంగా అనుభవించడానికి తగిన విధంగా వ్యవహరించాలి.కామసూత్ర శృంగారాన్ని అనుభవించడానికి 60కి పైగా రతి భంగిమలను చెప్పింది. కొత్త భంగిమలతో కొత్త ప్రదేశాల్లో రతిక్రీడకు ఉపక్రమించడం ద్వారా దంపతుల మధ్య అనురాగం పెరగడమే కాకుండా అనుబంధం పెనవేసుకుపోతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలంటే.. !

సెక్సీగా ఫీల్ కాకపోతే సెక్స్‌లో అదరగొట్టడం సాధ్యం కాదనేది అత్యంత ప్రాథమికమైన విషయం. అందంగానే కాకుండా సెక్సీగా కనిపించడానికి తగిన వస్త్రధారణ చేసుకోవాలి.

 శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలంటే.. !

రాత్రికి మీ ఆయనతో పడకగదిని ఊపేయాలంటే రోజంతా సెక్సీ మెసేజ్‌లు పంపుతూ ఉద్వేగాన్ని పెంచుతూ వెళ్లాలి. ఆ సెక్స్ మెసేజ్‌లతో అతను ఆకలిగొన్న పులిలా ఇంటికి చేరుకుంటాడు.

శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలంటే.. !

పడకగదిలో మసక వెలుతురు ఉండేలా కొవ్వొత్తులను వెలిగించి ఉంచండి. మసక మసక వెలుతురులో మాపటీల మత్తు పెరిగిపోతుంది.

శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలంటే.. !

పడకగది ఎక్కగానే వెంటనే ముగ్గులోకి దిగకూడదు. ముద్దులతో ముంచెత్తేయాలి. ఫోర్ ప్లేకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇద్దరి విషయంలోనూ వర్తిస్తుంది.

శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలంటే.. !

లోదస్తులు ధరించకుండా అతన్ని ఆశ్చర్యపరచండి.

శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలంటే.. !

చిలిపి ఆటలు మొదలు పెట్టండి. ఇద్దరికీ ఇష్టమైన ఏదో ఆట మొదలు పెట్టి పరస్పరం ఆట పట్టించే పనికి పూనుకోండి. చిలిపి చిలిపిగా ఉడుకుమోతు తనం పెరిగి వాటేసుకునే దశకు చేరుకుంటుంది.

శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలంటే.. !

సెక్స‌ను ఉర్రూతలుగించే చిత్రం ఏదైనా చూడండి. సిడిలు కూడా పెట్టుకోవచ్చు.

శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలంటే.. !

కామసూత్రలో 60 రతి భంగిమలను వివరించారు. ఏదో ఒక కొత్త రతి భంగిమను ఎంచుకుని అయాచితంగా ఆ రతిభంగిమకు సిద్ధపడి పొండి.

 

English summary
In long-term relationships, it's easy to settle into a routine with your partner that, while may be comfortable, can make your sex life a tad mundane. However, by shaking it up and using these sex tips, you can revive the spark that first brought you two together. Here are a few ideas to consider.
Story first published: Monday, June 10, 2013, 13:24 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more