రతిక్రీడకు వేళాపాలా అక్కర్లేదు. సమయం అవసరం లేదు గానీ సందర్భం కావాలి. సాధారణంగా దంపతులు రాత్రిపూట పడకగదిలోనే మన్మథ సామ్రాజ్యాన్ని పాలించడానికి సిద్దపడుతారు. ఇది సర్వసాధారమైన విషయం. అయితే, ఒకే తీరులో సంభోగం చేస్తే కొంత కాలానికి ఎలా విసుగు వస్తుందో, ఒకే చోట సెక్స్‌ను రక్తి కట్టించడం కూడా సాధ్యం కాదు. విసుగేస్తుంది. మంచం మీద పొర్లాడినట్లు కాకుండా కాస్తా మజా రావాలంటే ఇతర స్థలాల్లో కూడా రతిక్రీడను ఊపేసే ఆలోచన చేయాలి. తప్పేమీ కాదు.
కొత్త ప్రదేశాల్లో, అనూహమైన రీతిలో రతిక్రీడకు ఉపక్రమిస్తే బోలెడు ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుంది. వివిధ స్థలాలను రతిక్రీడకు దంపతులు ఎంపిక చేసుకోవచ్చు. వంటగది, డ్రాయింగ్ రూం వంటి ప్రదేశాలను రతిక్రీడలను అదరగొట్టడానికి ఎంపిక చేసుకోవచ్చు.
రతిక్రీడకు ప్రణాళిక ప్రకారం స్థలాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆదివారాలు, సెలవు రోజులు దంపతులు రతిక్రీడను పతాకస్థాయికి తీసుకుని వెళ్లడానికి ఉపయోగించవచ్చు. పడకగది వెలుపల చేసే రతిక్రీడ ఉద్వేగాన్ని, ఉత్కంఠను అందించి, మరింత ఆనందాన్ని సుఖాన్ని ప్రసాదిస్తుంది. దానివల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది.
కిచెన్: మీ మహిళా భాగస్వామి వంట చేస్తుంటే మెల్లగా ఆమె వెనక చేరిపోండి. వంటలో సాయం చేస్తూ ఆమె శరీరాంగాలను స్పర్శిస్తూ ఆమెను మూడ్లోకి తెండి. దాంతో అక్కడికక్కడే ఆమె మీతో సంభోగానికి రెడీ అయిపోతుంది.
డ్రాయింగ్ రూం: డ్రాయింగ్ రూంలో కూర్చుని మీ భాగస్వామితో కలిసి టీవీ చూస్తున్నప్పుడు ఒకరినొకరు మూడ్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయవచ్చు. మెల్లగా వెళ్లి మీరు ఆమె పక్కన కూర్చోండి. ఆమె శరీరాన్ని తాకుతూ ఆమెను లాలిస్తూ మెల్లగా రతిక్రీడకు ఆమెను సంసిద్ధం చేయవచ్చు.
స్విమ్మింగ్ పూల్: మీ ఇంటి ఆవరణలో స్విమ్మింగ్ పూల్ ఉంటే మరీ మంచిది. ఒంటరిగా స్విమ్మింగ్ పూల్లో ఈదడానికి బదులు మీ భాగస్వామితో కలిసి స్విమ్మింగ్ పూల్ మజాను ఆస్వాదించండి. ఇరువురు ఆట పట్టించుకుంటూ రతిక్రీడను పూర్తి స్థాయిలో మజా చేయవచ్చు.
బాత్రూం: బాత్రూంలో షవర్ ఆన్ చేసి, ఇద్దరు కూడా కలిసి స్నానం చేస్తూ సంభోగాన్ని ఇరగదీయవచ్చు. నీటి జల్లు మీద పడుతుంటే రతిక్రీడ మజా చెప్పనలవి కాదు.
డైనింగ్ రూం: వంటలన్నీ పూర్తి చేసుకుని భోజనానికి సిద్ధమయ్యే సమయంలో ఇరువురు శుభ్రంగా తయారై ఉంటే, రతిక్రీడకు మనసు ఉరకలు వేస్తుంది. పండ్లు, ఫలాలు ఆరగిస్తున్నప్పుడు మూడ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది.