రతిక్రీడలో మహిళను తాను సంతోషపెడుతున్నానా, లేదా అనే ఆందోళన పురుషుడిని వెంటాడుతుంది. లైంగిక క్రీడలో మహిళను సంతోషపెట్టడాన్ని తన పురుషత్వానికి సంకేతంగా అతను భావిస్తాడు. అందుకే అతన్ని ఆ ఆందోళన నిరంతరం పీడిస్తూ ఉంటుంది. అంటే, లైంగిక క్రీడ బరువునంతా అతనే మోస్తాడన్న మాట. నిజానికి, అది సరైంది కాదు. ఆమెను సంతోషపెట్టడం తన బాధ్యతగా అతను భావిస్తాడు. శృంగార రసాస్వాదనలో తనతో పాటు తన మహిళను తీసుకెళ్లగలిగడం కొన్ని అపోహలను తొలిగించుకుంటే సులభంగా సాధ్యమవుతుంది.
అంగప్రవేశం చేసిన తర్వాత దూకుడుగా, వేగంగా, బలంగా చేయడం ద్వారా మాత్రమే తన సత్తాను చాటుకున్నట్లవుతుందని, దాని ద్వారానే స్త్రీ సంతృప్తి చెందుతుందని పురుషులు చాలా మంది అనుకుంటున్నారు. దాని వల్ల స్కలనం తొందరగా జరుగుతుంది. అది అతని మనోవేదనకు కారణమవుతుంది. దూకుడుగా, వేగంగా చేయడం వల్ల స్కలనం తొందరగా జరుగుతుంది. దాంతో ఎక్కువ సేపు రతిక్రీడను సాగించలేకపోయానని, దానివల్ల తన మహిళా భాగస్వామికి తగిన రసాస్వదనను కలిగించలేకపోయానని మథనపడుతూ ఉంటాడు.
శీఘ్రస్కలనాన్ని నివారించి, ఎక్కువ సమయం సంభోగం చేయడం ద్వారా స్త్రీని సుఖపెట్టాలని, దానివల్ల స్త్రీ భావప్రాప్తికి చేరువ అవుతుందని పురుషుడు గ్రహించాలి. మధ్య మధ్యలో సంభోగాన్ని ఆపుతూ చేయాలని కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. స్కలనం జరుగుతుందనిపించినప్పుడు దాన్ని ఆపి, మళ్లీ సంభోగించడానికి అంగాన్ని యోనిలోంచి తీయాలి.
ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ అంగప్రవేశం చేయవచ్చు. అంగాన్ని తీసినప్పుడు గానీ, కాస్తా అంగప్రవేశం ద్వారా సంభోగం చేయడాన్ని కాసేపు ఆపడం వల్ల గానీ ఇతను సరిగా చేయలేకపోతున్నాడని అనుకునే అవకాశాలు ఉండవు. సంభోగాన్ని ఆపినప్పుడు ముద్దులు పెట్టడం ద్వారా, స్త్రీలోని సున్నితమైన భాగాలను స్పర్శించడం ద్వారా ఆమెను ఆనందింపజేయడానికి వీలవుతుంది. మధ్య మథ్యలో చిలిపిగా వ్యవహరించడం ద్వారా సంభోగానికి విరామం ఇవ్వవచ్చు.
తాను సరిగా చేస్తున్నానా, లేదా అని మీ భాగస్వామి నుంచి తెలుసుకోవాలనుకుంటే, ఆమెతో బేషిజాలు వీడి మాట్లాడడండి. ఆమెకు ఎలా బాగుంటుందో అడిగి తెలుసుకుని ఆ ప్రకారం చేయండి. పురుషుడి శక్తి, బలం, అంగప్రవేశం చేసిన తర్వాత బలంగా సంభోగం చేయడం ద్వారా మాత్రమే స్త్రీని సుఖప్రాప్తి చెందుతుందనేది అపోహ మాత్రమే. పురుషుడికి వీర్య స్కలనం ద్వారా అయిపోతుండవచ్చు గానీ స్త్రీని సంతోషపెట్టడానికి సంభోగం మాత్రమే సరిపోదు. ఆమె శరీరంలోని ప్రతి భాగమూ సుఖప్రాప్తిని అందించేదే అని గుర్తించాలి.
ఫోర్‌ప్లే స్త్రీని మత్తులోకి తీసుకుని వెళ్తుంది. ఆమె మత్తులోకి వెళ్లిన తర్వాత అంగప్రవేశం చేస్తే ఆమెకు సులభంగా సుఖప్రాప్తి చెందుతుంది. అప్పుడు మీరు ఆమెలో ప్రవేశించి ఎంత బలంగా, ఎంత వేగంగా చేశావనేది ముఖ్యం కాకుండా పోతుంది. దాంతో పాటు అంగాన్ని ఆమె క్లిటరస్‌ను తాకే విధంగా లోన అటూ ఇటూ కదిలించడం కూడా ఆమెకు ఆనందాన్నిస్తుంది.
ఇలా పురుషుడు స్త్రీ మనోభావాలను తెలుసుకుని, ఎక్కువ సేపు రతిక్రీడను సాగిస్తే మహిళకు భావప్రాప్తి కలుగుతుంది. బలాన్ని ప్రయోగించడం మాత్రమే ఆనందం కలిగించడానికి కారణమవుతుందనే అపోహను పురుషులు తొలగించుకోవాలి.
పురుషుడు కేవలం సంభోగంలో దూకుడు, వేగం ప్రదర్శించడం ద్వారా మాత్రమే మహిళకు ఆనందం కలుగుతుందనే అపోహను తొలగించుకోవాలి. ఆమె శరీరంలోని ప్రతి అణువు ఆమెను రతిక్రీడలో ముందుకు నడిపిస్తుందనే విషయాన్ని గ్రహించాలి. అందుకు స్పర్శను, ముద్దులను ఆయుధాలుగా సంధించాలి.
మహిళను రెచ్చగొట్టడానికి అంగ ప్రవేశానికి ముందు వివిధ పద్దతులను, అంటే ఫోర్ప్లేను ఒక సమరక్రీడగా తీసుకోవాలి.
సంభోగానికి ముందు ఆమెను కౌగిట్లో బంధించి, ముద్దులతో ముంచెత్తితే అదిరిపోతుంది.
మహిళ పైకి వచ్చి ఉపరతి చేస్తే పురుషులు కొంత మంది చిన్నతనంగా భావిస్తారు. అయితే, తనకు కూడా ఆనందాన్నిస్తుందనే విషయాన్ని గ్రహించాలి. రతిక్రీడలో ఆమెకు సమాన భాగస్వామ్యం ఇస్తేనే ఇరువురు భావప్రాప్తి పొందడానికి వీలవుతుంది.
శీఘ్రస్కలనం జరుగుతుందని భావిస్తే, సంభోగాన్ని ఆపేసి, అంటే అంగాన్ని వెలుపలికి తీసి, ముద్దులు ఇతర పద్ధతుల ద్వారా ఆమెలో కామోద్రేకం తగ్గిపోకుండా చూడాలి.
సంభోగాన్ని ఆపేసి, ఆమెను సంతోషపెట్టడానికి, ఆనందింపజేయడానికి మార్గాలు ఉన్నాయి. ఆమెతో ఎక్కువ సేపు రతిక్రీడ చేయడానికి ప్రయత్నించాలి.