రతిక్రీడను అదరగొట్టాలంటే కొన్ని పొరపాట్లను సరిదిద్ధుకోవాల్సి ఉంటుంది. కొన్ని బిడియాలను, సిగ్గులను వదిలేయాల్సి ఉంటుంది. దానివల్ల లైంగిక జీవితం ఆనందమయమై, దాంపత్య సుఖం కూడా మధురంగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. చాలా మంది చేసే పొరపాట్లు సరిదిద్దుకోవడానికి వీలైనవి కూడా. మీ భాగస్వామితో చర్చించి, వాటిని తిరిగి చేయకుండా జాగ్రత్త పడవచ్చు. మహిళలు పురుషుడి ఇష్టానిష్టాలను పట్టించుకోవడానికి ఇష్టపడరు.
పడక గదికి మాత్రమే పరిమితమా..
చాలా మంది స్త్రీలు పడక గది దాటి చేసే రతిక్రీడకు ఇష్టపడరు. పడకగదికి వెలుపల తన పురుషుడితో శృంగారం నెరపడానికి బిడియపడుతుంటారు. పడకగది వెలుపల లైంగిక క్రీడను తప్పు అని కూడా భావిస్తారు. అలాంటి భావన పాతుకుపోయి ఉంటే, దాన్ని తొలగించుకోవడం అవసరం. బిడియాన్ని, సిగ్గును పక్కన పెట్టి పడకగదికి వెలుపల రతిక్రీడను ఆస్వాదించడానికి ప్రయత్నించండి. కొత్త కొత్త ప్రదేశాల్లో కొత్త కొత్త భంగిమలతో మన్మథ సామ్రాజ్యాన్ని పాలిస్తే ఆ మజా మీకే తెలిసి వస్తుంది.
బ్లో జాబ్...
ఇది భాగస్వాముల ఇష్టానిష్టాలను బట్టి ఉంటుంది. చాలా మంది పురుషులు బ్లో జాబ్‌ను ఇష్టపడతారు. కొద్ది మహిళలు మాత్రమే ముఖరతి పట్ల సుముఖంగా ప్రతిస్పందిస్తారు. చాలా మంది మహిళలు ఏవగింపు ప్రదర్శిస్తారు. దాంతో దాని జోలికి కూడా వెళ్లరు. దాన్ని వెంటనే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. అయితే, తన మహిళా భాగస్వామికి ఇష్టం లేకపోతే పురుషుడు బలవంతం చేయడం కూడా మంచిది కాదు.
రాత్రివేళ మాత్రమేనా...
మహిళలు చాలా మంది రాత్రిపూట మాత్రమే రతిక్రీడను ఇష్టపడతారు. పగటిపూట రతిక్రీడ పాపమనే భావన కూడా ఉంది. అయితే, రతిక్రీడకు ప్రత్యేకమైన సమయం అంటూ లేదు. రాత్రిపూట మాత్రమే లైంగిక క్రీడ జరపాలనే తప్పుడు అభిప్రాయం నుంచి బయటపడి సాయంత్రం వేళనో, పగటి పూటనో ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు, పైగా సుఖం దక్కుతుంది.
పడకగది శృంగారం సంప్రదాయబద్దమైంది, సౌకర్యవంతమైంది కూడా. అయితే, శృంగారంలో మరింత రెచ్చిపోవడానికి ఇతర ప్రదేశాల్లో సైతం ప్రయత్నించడం అవసరం. అప్పుడు అందులోని మజా ఏమిటో తెలిసి వస్తుంది.
మహిళలు బిడియాన్ని, తమ దురభిప్రాయాన్ని పక్కన పెట్టి బ్లో జాబ్‌కు సిద్ధపడితే సాధారణ రతిక్రీడ వల్ల కలిగే విసుగు నుంచి బయటపడి, ఆనందానుభూతి చెందుతారు.
ప్రతి పురుషుడికి ఉదయం వేళ అంగస్తంభన జరుగుతుంది. మహిళలు దాన్ని వాడుకోవచ్చు. అది లైంగిక జీవితాన్ని మరింత మధరం చేస్తుంది.
కొరకడాన్ని, గీరడాన్ని కొంత మంది మహిళలు ఇష్టపడతారు. అయితే, చాలా మంది పురుషులకు అది ఇష్టం ఉండదు. నొప్పి కారణంగా పురుషులు దాని పట్ల విముఖత చూపుతారు. కొరకడం, గీరడం అనే చర్యలు సున్నితంగా ఉంటే ఫరవాలేదు, మరీ మోటుగా ఉంటే పురుషులు ఇబ్బంది పడతారు.



Click it and Unblock the Notifications




