రతిక్రీడ అనేది ప్రాకృతిక ధర్మం. దాంపత్య జీవితంలో అది అత్యంత ముఖ్యమైంది. శృంగార జీవితం సుఖమయంగా ఉంటే దాంపత్య బంధం గట్టిగా ఉంటుంది. రతిక్రీడ జంటలకు ఎంతో సుఖాన్నిస్తుంది. రతిక్రీడలో ఇరువురు కూడా తేలియాడితే అది ఎంతో మధురంగా ఉంటుంది.
రతిక్రీడలో ముద్దులు, కౌగిలింతలు, బూతు జోకులు, గిలిగింతలు ఇలా రతిక్రీడ పోటెత్తుతుంది. చివరగా అంగప్రవేశం అదరగొట్టడం ఉంటుంది. అయితే రతిక్రీడలో విఘ్నాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కామకేళీ కలాపంలో స్త్రీపురుషులు కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది. రతిక్రీడకు భంగం కలిగించే చర్యల వల్ల తీవ్రమైన నిరాశ, అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల పడక గదిలో కొన్ని పనులకు అవకాశం ఇవ్వకూడదు.
పురుషులే ఎక్కువగా ఈ సమయంలో ఇతర విషయాలపై దృష్టి పెడుతారు. మహిళలు దైనందిన ఈతిబాధలను ఏకరువు పెడతారు. ఇది రతిక్రీడను దెబ్బ తీస్తుందనే విషయాన్ని గుర్తించాలి. రతిక్రీడను పూర్తిస్థాయిలో ఆస్వాదించడానికి ఏ విధమైన చర్యలకు దూరంగా ఉండాలో చూద్దాం..
రతిక్రీడ సమయంలో మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేస్తే మంచిది. మధ్యలో ఎవరైనా ఫోన్ చేస్తే అది మూడ్‌ను చెడగొడుతుంది.
రతిక్రీడ సమయంలో కామోద్రేకం ముప్పిరిగొనాలంటే కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఇబ్బందుల గురించి, కష్టాల గురించి మాట్లాడకూడదు. చేయాల్సిన పనుల గురించి, చేసే పనుల గురించి కూడా మాట్లాడకూడదు. ఏది మాట్లాడినా రతిక్రీడలో కామోద్రేకాన్ని పెంచేదిగా ఉండాలి.
వెలుతురులో రతిక్రీడను చాలా మంది మహిళలు ఇష్టపడరు. మీ మహిళ వెలుతురులో రతిక్రీడను ఇష్టపడకపోతే లైట్ తీసేయండి. చీకట్లో ఆమె మీతో సంభోగంలో చిందులేసే అవకాశాలుంటాయి.
మీ భాగస్వామితో పడకగదిలో ఊర్రూతలూగేందుకు సిద్ధపడిన సమయంలో ఇతర విషయాలు ఆలోచించకూడదు. ఆమెకు ఓ ముద్దు పారేసి మీ ఆలోచనలో మీరు మునిగిపోతే ఆమెకు చిర్రెత్తే ప్రమాదం ఉంది.
పూర్తిగా మీ భాగస్వామికే మనసూ సమయమూ అంకితం చేయండి. ఆమెకు లేదా అతనికి ఎటువంటి చర్యలు ఇష్టమో కనిపెట్టి ముందుకు సాగండి.