ముఖరతి (ఓరల్ సెక్స్) విషయంలో చాలా మందికి అపోహలు ఉంటాయి. వీర్యం నోట్లోకి వెళ్తే ప్రమాదం ఉంటుందని భయపడుతుంటారు. మహిళ యోని నుంచి స్రవించే ద్రావకాలు నోట్లోకి వెళ్తే ప్రమాదమా అని ఓ పాఠకుడు ప్రశ్నించాడు. నిజానికి, జననాంగాలు శుభ్రంగా ఉంచుకుంటే ఏ విధమైన హానీ ఉండదు. పైగా, వీర్యం కడుపులోకి వెళ్తే మహిళల శరీరాలు తళుకులీనుతాయని అధ్యయనంలో తేలింది. ఆరోగ్యానికి అది మంచిదని కూడా ఆ అధ్యయనమలో తేలింది.
వీర్యంలో మూడ్‌ను మార్చేసే రసాయనాలు ఉంటాయి. న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ అధ్యయనం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 293 మంది మహిళలపై సర్వే చేసి ఆ వివరాలను వెల్లడించింది. మహిళల్లో అనురాగం పెరుగుతుందని, మానసిక ఒత్తిళ్లు దూరమవుతాయని ఆ అధ్యయనంలో తేలింది.
వీర్యంలో కోర్టిసోల్ ఉంటుంది. ఇది ప్రేమను పెంచే హార్మోన్. వీర్యంలో ఉండే ఈస్ట్రోన్, ఆక్సీటోసిన్ మూడ్‌ను పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడే థైరోట్రోపిన్ కూడా అందులో ఉంటుంది. కండోమ్స్ వాడని పురుషుల ద్వారా సంభోగం జరిపే స్త్రీలలో మానసిక ఒత్తిడి తక్కువగా ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. వీర్యం వల్ల విడుదలయ్యే ఓడ్రోఫిన్ వల్ల మహిళల శరీరం కాంతివంతమవుతుందని అధ్యయనంలో తేలింది.
పురుషుడి వీర్యం వల్ల మహిళల్లో పలు హోర్మోన్లు విడుదలవుతాయి. దానివల్ల ఆమె శరీరంలో మార్పులు సంభవిస్తాయి. దానివల్ల భర్త పట్ల అనురాగం పెరుగుతుంది.
వీర్యం వల్ల మహిళల్లో ఒత్తిడి తగ్గుతుంది. అహ్లాదకరమైన మానసికోల్లాసం కలుగుతుంది. మంచి నిద్ర పడుతుంది.
వీర్యం నోట్లోకి వెళ్లడం వల్ల ఒత్తిడిని తగ్గించే కోర్టిసోల్ హార్మోన్ విడుదలై మనసుకు ఊరటనిస్తుంది. ఈస్ట్రోజిన్ కూడు విడుదలై మనసునే కాకుడా శరీరాన్ని, మెదడును కూడా ఆహ్లాదపరుస్తుంది. శరీరంతో పాటు మెదడు రిలాక్స్ అవుతుంది.
వీర్యం వల్ల హోర్మోన్స్ విడుదలై మెదడులో మాయజాలం చేస్తాయి. ముఖరతి వల్ల సిరోటిన్ విడుదలై మహిళలల్లో ఉత్తేజం పెరుగుతుంది. వీర్యకణాలు మహిళల్లో మాయ చేసి, ఆమెను ఉల్లాసపరుస్తాయి.
కండోమ్ వాడకుండా రతిక్రీడను అనుభవించే మహిళలు ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. కండోమ్ వాడకం వల్ల ఉద్వేగం తగ్గుతుంది. దానివల్ల సుఖప్రాప్తికి సంబంధించిన భావన తక్కువగా ఉంటుంది.
ముఖరతి విషయంలో కాస్తా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. జననాంగాలు శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండేట్లు చూసుకోవాలి.