•  

రతికార్యం: కసి కసిగా ఇలా కిచెన్‌ సెక్స్

For variety Kitchen Romance
 
దంపతులు లైంగిక జీవితంలో ఎప్పటికప్పుడు నూతనత్వం కోసం అన్వేషిస్తుంటారు. అనూహ్యమైన రతికార్యం ఇరువురికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఉత్కంఠభరితమైన రతికార్యం హృదయాన్ని ఉద్వేగభరితం చేస్తుంది. పడకగదిలో రోజూ చేసే రతికార్యం విసుగు తెప్పించవచ్చు. అందువల్ల సెలవు రోజుల్లో ఆడుతు పాడుతూ పనిచేస్తూ రతికార్యంలో మునిగితేలవచ్చు. అలాంటి ఉత్కంఠభరితమైన రతికార్యానికి వంటగది కూడా వేదిక అవుతుంది.



జంటలు తమ వంటగదిలో రతిక్రీడలాచరించటానికి ఆసక్తి చూపుతున్నట్లు ఓ సర్వేలో కూడా తేలింది. సర్వేలో 44 శాతంమంది తమ భాగస్వాములతో కిచెన్‌లోనే ఆనందించినట్లు, కనీసం వారానికి ఒకసారైనా సరే కిచెన్ ప్లాట్ ఫాంపైనే పని కానిచ్చేస్తున్నట్లు అంగీకరించారు.



కొత్త జంటలు మాత్రమే స్టవ్ టాప్‌తో దేహాలను వేడెక్కించుకుంటున్నారంటే పొరపాటే. 15 ఏళ్ళు కాపురం చేశాక కూడా వెరైటీ అంటూ అమ్మడ్ని వంటగది ప్లాట్ ఫాంపైనే అదికూడా డిన్నర్ తయారు చేసేటపుడే ఆ పని లాగించే పురుషులు చాలామంది వున్నట్లు తేలింది. ఇంటిలో వంటచేసే సమయంలోనే మధుర క్షణాలను అనుభవించేస్తున్నట్లు వేయి మందిలో 53 శాతం ఒప్పేసుకున్నట్ల ఆస్ట్రేలియాలో జరిగిన సర్వే తెలిపింది.



దీనికి కొంత కారణం వంటగదిలో భర్తకు పిలిచి మరీ వంటకాలు రుచి చూపించటమేనని, వాటితో పాటు అమ్మడ్ని కూడా పురుషుడు ఆరగించే బయటకు వస్తున్నాడని వీరంటారు. వంటంతా మహిళలకే వదిలేసే కన్నా పురుషులు కూడా షేర్ చేసుకుంటే మరింత ఆనందంగా వుంటుందంటున్నారు చేయి తిరిగిన వంటగాళ్లు.

English summary
Lovemaking is a healthy exercise to lose weight whilst boost up your sensual life. Lovemaking is not just a romantic activity but can also be taken as a healthy exercise to stay fit. It is believed that one lovemaking session burns a lot of calories.
Story first published: Thursday, April 4, 2013, 13:34 [IST]

Get Notifications from Telugu Indiansutras