రతిక్రీడలో పడకను ఊపేయడానికి చాలా రతిభంగిమలు ఉన్నాయి. దంపతులు హుషారుగా, జోరుగా రతిక్రీడలో పతాకస్థాయికి చేరుకోవడానికి ఈ భంగిమలు ఉపయోగపడుతాయి. పాత రతిభంగిమలు విసుగు తెప్పించవచ్చు. లేదా తగిన భావప్రాప్తిని కలిగించకపోవచ్చు. మన్మథ సామ్రాజ్యాన్ని ఏలడంలో కొంత ఏదో అసంతృప్తి కలగవచ్చు. అలాంటి అసంతృప్తిని తొలగించుకుని రతిక్రీడను ఊపేయాలంటే కొన్ని రతిభంగిమలు చాలా ఉపయోగపడుతాయి.
ఎదురెదురుగా కూర్చునే రతిభంగిమ దంపతులకు ఎనలేని ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుంది. పూర్తి స్థాయిలో భావప్రాప్తి కలగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ భంగిమలో పురుషుడు తన రెండు కాళ్లను పారజాపి కూర్చుంటాడు. అతని కాళ్ల మధ్య ఎదురుగా మహిళ కూర్చుకుంటుంది. మహిళ తన కాళ్లను అతన్ని చుట్టేయవచ్చు లేదా అతని భుజాలపై కాళ్లను పెట్టవచ్చు. అతని భుజాలపై ఆమె కాళ్లు పెడితే అంగ ప్రవేశం చాలా లోతుగా జరుగుతుంది.
ఈ భంగిమలు పురుషుడితో పాటు మహిళ రతి క్రీడ వేగాన్ని, సంభోగాన్ని, అంగప్రవేశాన్ని నియంత్రించడానికి వీలవుతుంది. మహిళ అతని తొడలపై కూర్చుని రతిక్రీడను తన చేతిలోకి తీసుకోవచ్చు. తాంత్రిక భంగిమను ఆ రకంగా ఆచరించడానికి కూడా వీలవుతుంది.

ఈ భంగిమలో దంపతులు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ భాగస్వామిలో కలిగే భావోద్వేగాలను, కామోద్రేకాన్ని చూస్తూ రెచ్చిపోవడానికి వీలు కలుగుతుంది. శరీర కదలికలు, మోములో వ్యక్తమయ్యే భావనలు మరింత ఉద్రేకాన్ని కలిగించి ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి.
మహిళ పురుషుడి భుజాలపై కాళ్లు పెట్టినప్పుడు అంగ ప్రవేశం చాలా లోతుగా జరగడం వల్ల ఆనందపుటంచులు తాకుతారు. ఈ భంగిమలో మహిళలు అంగప్రవేశం లోతును, సంభోగ వేగాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్ు. ఈ రతి భంగిమలో భావప్రాప్తి సులభంగా కలుగుతుంది.



Click it and Unblock the Notifications




