•  

హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

లైంగిక క్రీడను అదరగొట్టడం అనేది బహుమతి కాదు, అదో సాధన. అన్నింటిలో మాదిరిగానే రతి కార్యంలో కూడా ఎక్కువ శ్రద్ధ చూపితే ఎక్కువ ఫలితం వస్తుంది. లైంగిక క్రీడ అనేది మామూలు వ్యవహారంగా కాకుండా విభిన్నమైన పద్ధతిలో ఆచరిస్తే ఎక్కువ సంతృప్తి లభిస్తుంది. కొత్త రీతులు సంతృప్తి స్థాయిలను పెంచుతాయి.రతి కార్యంలో కొత్త పద్దతులను, నూతన భంగిమలను ఆచరించడానికి కాస్తా మొహమాటం ఉండవచ్చు. వాటిని అధిగమించాల్సిందే. మీ లైంగిక భాగస్వామి మీ శృంగార క్రీడపై నీళ్లు చల్లకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీరు లైంగిక క్రీడలో చురుగ్గా లేరంటే బలమైన బంధాన్ని ఆశించడం లేదని అనుకోవాల్సి ఉంటుంది.భోజనం చేస్తున్నట్లుగానే, ఊపిరి తీసుకుంటున్నట్లుగానే రతి క్రీడను కూడా ప్రకృతి ధర్మంగా ఆచరించి, జీవితంలో సుఖసంతోషాలను పొందడమనేది ఓ అవసరం కూడా. వయస్సు, ఆరోగ్య సమస్యలు రతి క్రీడ పట్ల మీకు విముఖత ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. నిజానికి, చాలా మంది అద్భుతమైన రతి క్రీడ కోసం తాపత్రయపడరు. భావావేశంతో కూడిన లైంగిక క్రీడ శారీరకంగా, మానసికంగా ఎంతో శక్తివంతమైంది.హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

వయస్సు పెరుగుతుంది కాబట్టి బంధాలు పెంచుకోకూడదని చాలా మంది అనుకుంటారు. కానీ శ్వాసిస్తున్నట్లుగానే, భోజనం ఆరగిస్తున్నట్లుగానే శృంగారం కూడా ఒక అవసరమని గుర్తించాల్సిన అవసరం ఉంది. కొత్త లైంగిక రీతులు, రతి భంగిమలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి.

హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

వయస్సు రీత్యా, ఆరోగ్య సమస్యల వల్ల లైంగికాసక్తి తగ్గే అవకాశం ఉంది. యువత చాలా సిల్లీగా వ్యవహరిస్తుందనే భావన కారణంగానే మీరు కొత్త భంగిమలు, కొత్త రీతులు ప్రయత్నించరు.

హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

అద్భుతమైన లైంగిక ఆచరణ ద్వారా ఆనందకరమైన అనుభూతిని పొందడానికి బదులు ఇక చాలు అనే ధోరణి చాలా మందిలో ఉంటుంది. అలా అనుకుంటే జీవితంలో రుచి తగ్గినట్లే..

హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

నిపుణుల సలహా మేరకు లైంగిక క్రీడను పూర్తి స్థాయిలో అనుభవించడానికి సిద్ధం కావాలి. కొత్త పద్ధతిలో రతిక్రీడను ఆస్వాదించడం అలవరుచుకోవాలి.

హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

పిల్లలు పుట్టిన తర్వాత దంపతులు లైంగిక క్రీడను నిర్లక్ష్యం చేస్తారు. పిల్లలు అడ్డంగా మారుతారనే అభిప్రాయం ఉంది. అయితే, తగిన సమయం, సందర్భం చూసుకుంటే రతి కార్యాన్ని ఎప్పటి లాగే నిత్య నూతంగా అనుభవించవచ్చు.

హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

పిల్లలు త్వరగా నిద్రిస్తే, వారిని కనిపెట్టుకుంటూ దంపతులు లైంగిక క్రీడ ద్వారా బంధాన్ని పెనవేసుకోవచ్చు. మీలో కోరిక ఉంటే, మార్గాలు చాలా ఉంటాయి. లైంగిక క్రీడ ఇరువురి మధ్య బంధాన్ని పటిష్టం చేస్తుందని గుర్తించడమే కావాల్సింది. దానికితోడు, మానసిక, శారీరక సుఖం సంప్రాప్తించి, దాంపత్య జీవితం ఆనంమయం అవుతుంది.

హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

అయిపోయిదేదో అయిపోయింది అని భావించి కొత్త పద్ధతులు ఎంచుకోండి. పడక గదిలో చాలా మంది మహిళలకు కొత్త రీతులు ఎరుకలోకే రావు. అలా ఎరుక వచ్చి, రతి కార్యంలో ఆనందాన్ని ద్విగుణీకృతం చేసుకోవాలంటే పురుషులు అందుకు పూనుకోవాలి.

హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

కొత్త పద్దతిలో వినూత్నమైన శృంగారానుభూతి కావాలని అడగడానికి చాలా మంది బిడియపడుతారు. కానీ, మహిళలు మరీనూ.. ఆలా బిడియపడడం వల్ల అద్భుతమైన క్షణాలను మిస్సవుతున్నామని అనుకోవాలి.

 హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

సంభోగం ద్వారా అంటే యోనిలో అంగ ప్రవేశం ద్వారా 31.6 శాతం మంది మహిళలు భావప్రాప్తి పొందుతారు. 88.1 శాతం మంది మహిళలు క్లిటోరిస్‌ను ప్రేరిపంచడం ద్వారా సంతృప్తి చెందుతారు.

 హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

రతి క్రీడ అనేది అద్బుతమైన ఆశ్చర్యకరమైన విషయం. అందులో మునిగితేలుతుంటే ఆశ్చర్యకరమైన, అద్భుతమైన మధురానుభూతి కలుగుతుంది. ఉల్లాసం ఉరకలు వేస్తుంది.

 హాట్ ఫొటోలు: ఆగితే అంతే, కొత్తగా ఇలా అయితే..

పొరుగువారితో స్నేహంగా ఉండండి. మీ పిల్లలను ఓ రాత్రి వారి వద్ద వదిలేసి, శృంగారాన్ని రక్తి కట్టించడానికి అది పనికి వస్తుంది. పిల్లలను ఒక రోజు కోసం పక్కింటిలో వదిలేసి, సన్నటి సంగీతాన్ని పెట్టుకుని మన్మథరాజ్యాన్ని పాలించడానికి సిద్ధం కండి.

 

English summary
Good sex that lasts isn’t a gift, it’s an achievement. Like all good things, the more you put into it, the better it gets - and the more variety you have, the higher your desire and satisfaction levels. rouble is, it’s also natural to be a little resistant to change. Here’s the top five excuses you or your partner use to sabotage your own sex life - and how to not let them.
Story first published: Monday, March 4, 2013, 12:48 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more