•  

శృంగారం: ముఖరతితో ముంచెత్తడం ఎలా?

ముఖరతి (ఓరల్ సెక్స్) పట్ల కొంత మంది వైముఖ్యం ప్రదర్శిస్తారు. అందుకు కారణాలు మానసికమైనవి మాత్రమే. అయితే, ముఖరతితో ముంచెత్తితే మీతో పాటు మీ పురుష భాగస్వామి కూడా రసానందాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. మహిళ జీ - స్పాట్‌కు పురుషుడు చేరుకోవడం ఓ కళ. దాన్ని మీరు మీ పురుషుడికి నేర్పించడం ద్వారా మీరు పొందే ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది. అతను మీతో ముఖరతికి పాల్పడి, మిమ్మల్ని శృంగార మైథున రాజ్యంలో ఓలలాడించేలా చేయడానికి కొన్ని మార్గాలున్నాయి.అతనికి నేర్పండి...ముఖరతిలో నైపుణ్యం పెంచుకునే మార్గాలను అతనికి నేర్పించండి. మీ శరీరంలో అతి చిన్న భాగం కూడా మీ పురుషుడికి తెలిసి ఉండాలి. అందుకు అతనికి అందులోని కళను నేర్పించండి. అతి మామూలుగా అతనికి విషయం చెప్పండి. అతను మీ యోని పెదవులను చుంబిస్తున్నప్పుడు కొంచెం గట్టిగా.. అని చెప్పండి. అలా చేస్తే నాకు ఆనందంగా ఉంటుందని చెప్పండి. ఎంత బాగుందో కాస్తా గట్టిగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి. ఈ సమయంలో ఆతని ఈగో దెబ్బ తినకుండా జాగ్రత్త పడండి. Ways To Improve His Oral Sex Skills
 ఈగోను దెబ్బ తీయకండి..ముఖరతి సమయంలో మీరు మీ పురుషుడి ఈగో దెబ్బ తినకుండా జాగ్రత్త పడండి. కఠినంగా కాకుండా అతనికి సహాయం చేసే రీతిలో సుతిమెత్తగా వ్యవహరించండి. మాటలతో చెప్పలేనప్పుడు మీ చేతులు ఉపయోగించి, అతని చుంబనాలను, స్పర్శను మీకు కావాల్సిన చోటికి తీసుకుని వెళ్లండి.బోధకురాలిగా వ్యవహరించండి...ముఖరతి విషయంలో మీరే మంచి బోధకురాలు కావచ్చు. మీరు స్వయంతృప్తి పొందే చర్యలకు పూనుకోండి. అప్పుడు తప్పకుండా ఎక్కడైతే మీరు అందుకు సిద్ధపడ్డారో ఆ చోటికి వచ్చి తీరుతాడు. మీరు చేతితో చేసుకుంటున్న చర్యను గమనించి అతను మీకు ఎలా చేస్తే ఆనందం కలుగుతుందో గ్రహిస్తాడు. అతనితో ముఖరతి చేయించుకోవడానికి ముందే మీరు అతనితో ముఖరతికి దిగడం కూడా చాలా ఉపకరిస్తుంది. మీ నాలుకను మంత్రదండంలా ప్రయోగించి అతని అంగాలతో ఆడుకోండి. అతను మీతో ముఖరతి చేసే సమయంలో మీరు చేసినట్లుగానే చేసి మీకు ఆనందాన్ని అందిస్తాడు.కలిసి కొన్ని క్లిప్పులు చూడండి..అతని ముందు స్వయంతృప్తి మార్గాలకు దిగడానికి మీకు బిడియంగా ఉంటే అతనితో కలిసి కొన్ని వీడియో క్లిప్పులు చూడండి. దాన్ని చూస్తూ అతను కామోద్రేకాన్ని పొందుతున్నప్పుడు మీకు అతను ఎలా చేయాలో వివరించండి. ప్రొఫెనల్ క్లిప్పులు లేదా వీడియోలు అదనపు చిట్కాలను, సమాచారాన్ని అందించే అవకాశం ఉంది.

English summary
Getting involved in oral sex is exciting and a real fun. Oral sex helps you enjoy immense pleasure and orgasm. However, reaching and playing with the g-spot down there is not easy for men. There are only few men who know well about this hot spot of your body.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras