•  

కామక్రీడలో పడుకుని తడాఖా చూపడమెలా...

దంపతులు వివిధ పద్ధతుల్లో కామక్రీడ రుచులను చవి చూడడానికి ఉవ్విళ్లూరుతుంటారు. రతి అనేది తరిగిపోని గని. ఎంతగా రతికార్యంలో ఓలలాడినా దాహం తీరదు. ఆ దాహాన్ని తీర్చుకోవడానికి కామశాస్త్రం వివిధ రతి భంగిమలను వివరించింది. దంపతులు పడకపై పడుకుని వివిధ భంగిమలతో పూర్తి స్థాయిలో శృంగార రసదేవతను సంతృప్తి పరచవచ్చు.స్త్రీ పురుషులు ఒకరి తొడతో మరొకరి తొడను చుట్టేసి, చేతులతో పెనవేసుకుని పడుకునే భంగిమను తిల తండులకం అని అంటారు. మోహపరవశులై విపరీతమైన అనురాగంతో బలంగా కౌగిలించుకోవడాన్ని క్షీర జలకం అని అంటారు. కూర్చున్న లేదా పరుండిన భంగిమలలో ఏ స్థితిలోనైనా ఈ కౌగిలింతలో సుఖం అనుభవించవచ్చునని వాత్స్యాయనుడు అంటాడు. ఈ భంగిమలో స్త్రీ పురుషులు పాలు, నీరు కలిసినట్టు కలిసిపోతారు. అందుకే దీనిని క్షీర జలకం అని అంటారు.Few sex positions on bed
 క్షీర జలకం భంగిమలోనే పురుషుడు తన తొడలతో స్త్రీ ఒక తొడను కాని, రెండు తొడలను కాని చుట్టివేసి స్త్రీ తొడలను బలంగా ఒత్తితే దానిని ఊరూప గుహనం అని అంటారు. పురుషుడు కూర్చున్నా, నిలుచున్నా లేదా శయనించి ఉన్న సమయాలలో స్త్రీ పురుషుని వక్ష స్థలంపై తన వక్షోజాల భారం మోపి అతనిలో కామోద్రేకం రేపుతూ చేతులతో మాత్రం కౌగిలించుకునే భంగిమను స్థనాలింగనం అని అంటారు. అంటే స్త్రీ తన స్థనాలతో పురుషుని కౌగిలించుకోవడం అన్న మాట.ఈ భంగిమ పురుషునిలో తీవ్రమైన కామోద్రేకాన్ని కలిగిస్తుంది. స్త్రీ పురుషులు గాఢంగా కౌగిలించుకున్న స్థితిలో ఒకరి మొహంలో ఒకరు మొహం పెట్టి, ఒకరి కన్నులలో మరొకరు చూసుకుంటూ, ఒకరి ఫాల భాగం మరొకరి ఫాల భాగం తాకుతూ ఉండే స్థితిని లలాటికం అని అంటారు. సాధారణంగా శృంగార క్రీడ ముగిసిన తర్వాత ఇటువంటి భంగిమలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి.ఇవే కాకుండా స్త్రీ పురుషుల ఇష్టాయిష్టాలను బట్టి ఎన్నో రకాల ఆలింగనాలు జరగవచ్చు. ఏ కౌగిలింత అయినా స్త్రీ పురుషులను శృంగార క్రీడకు దోహదం కలిగించేవిగా ఉండాలి. ఏదేమైనా స్త్రీ శరీర తత్వాన్ని గ్రహించి పురుషుడు రతి సాగించాలి. అప్పుడే ఇద్దరికీ సుఖం కలుగుతుంది. సాధారణ స్త్రీ శరీర తత్వం మెల్లగా పారే సెలయేరు వంటిదని, పురుషుని తీరు ఎగసి పడే సముద్రం వంటిదని వాత్స్యాయనుడు వివరిస్తాడు. స్త్రీలో వాంఛ నెమ్మదిగా కలిగి రసోద్రేకం కలగడానికి కొంత సమయం పడుతుంది. పురుషుని స్థితి ఆ విధంగా ఉండదు. స్త్రీ తత్వాన్ని పురుషుడు గ్రహించి, ఆమెకు అనుకూలంగా మసలాలి.English summary
there few good sex positions for couple to gollow lying on the bed during sexual act. These sex positions are easy to follow to spice up sexual drive. 
Story first published: Wednesday, February 13, 2013, 12:15 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras