ప్రేమ పరిపూర్ణమైన కాంతిని, ప్రకాశాన్ని అందిస్తుంది. ప్రేమ నిలిచిన చోట కల్లోలం ఉండదు. ఈ ప్రేమను సాధించడమే దంపతుల పరస్పర లక్ష్యం కావాలి. అప్పుడే వారి మధ్య రతి సంబంధాలు మరింత ఉత్తేజభరితమవుతాయి. ఒకరికొకరు దాసోహమవుతున్న భావనకు అద్భుతమైన వారధిని నిర్మిస్తుంది కామం. ఈ భావనతో దంపతులిరువురూ సంపూర్ణ ప్రేమికులుగా సంయోగం చెంది విలీనమవుతారు. ఈ భంగిమలు దంపతుల దేహాలని ఏకం చేయడమే కాకుండా మనసులను కూడా ఏకం చేస్తాయి. ఒకరిలో మరొకరు లీనమై అద్భుతమైన అనుభూతిని ఆస్వాదిస్తారు.
కర్ణం భంగిమ: ఇది పూర్తిగా రిలాక్స్‌తో కూడిన భంగిమ. దంపతులిరువురు ఒకరి సమక్షంలో మరొకరు నిశ్శబ్దంగా, హాయిగా ప్రశాంతంగా గడపటానికి అనువైన భంగిమ ఇది. ఈ భంగిమలో దంపతులు భంగిమ పెట్టడానికి కృషి చేయడానికి బదులుగా పెట్టిన భంగిమలో పరస్పరం రిలాక్సు కావడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ట్విస్టు వ్యాయామం ఈ భంగిమకు బాగా ఉపయోగపడుతుంది.
పురుషుడు తన కాళ్ళను ముందుకు బారజాపి, వెన్నెముకను నిటారుగా పెట్టి కూర్చోవాలి. తరువాత తన కుడికాలిని విడదీసి మోకాలి వద్ద పైకి మడిచి, కుడిపాదాన్ని నేల మీద చదునుగా పెట్టి తన కుడి తొడను విస్తరించి ప్రదర్శించాలి. వీపును వెనక్కి వాల్చి, ఎడమ చేతిని వెనుకవైపుగా నేలమీద ఆన్చాలి. అపుడు స్ర్తీ అతని ఒడిలో కూర్చుని, ఒక కాలిని అతని కుడి కాలి మధ్యలోంచి, అతని వైపుకు పెట్టి, తన తొడల మధ్య భాగాన్ని విస్తరింపచేస్తూ, కుడికాలిని అతని ఎడమ వైపు పెట్టాలి. అలా ఉంచిన పాదాన్ని నేల మీద చదనుగా పెట్టి బరువును ఆన్చాలి. ఎడమ చేతిని తన వెనుక వైపు పెట్టి వెనక్కి నడుంని వాల్చి, కుడిచేత్తో అతని భుజం పట్టుకోవాలి. అపుడు పురుషుడు ఆమె చేతిని తన కుడిచేత్తో పెనవేస్తూ ఆమె కుడి భుజాన్ని పట్టుకోవాలి.
పెనవేసిన చేతులను నెమ్మదిగా విడదీసుకుంటూ దంపతులిరువురూ క్రమంగా, వ్యతిరేక దిశలో వెనక్కి ఒరగాలి. అలా ఒరిగే సమయంలో నేల మీద ఉంచిన తమ చేతులను మోచేతుల దాకా నేల మీద ఆన్చుతూ బరువును మోపాలి.
నేల మీద వ్యతిరేక దిశలో పూర్తిగా వాలి, వెల్లికలా పడుకోవాలి. ఇరువురి తొడల మధ్య బంధనాన్ని ఏర్పరచుకొని, రిలాక్స్‌ అవ్వాలి. స్ర్తీ తన రెండు చేతులను తల మీద నుండి పైకి జరిపి వేళ్ళను బంధించి ఉంచాలి. పురుషుడు ఆమె తొడల మీద తన చేతులను ఆన్చి విశ్రాంతిగా పడుకోవాలి.