•  

శృంగారం: ఆమెలో కామోద్రేకపు సెగ రగాలంటే..?

మహిళ మనసును అర్థం చేసుకోవడం బ్రహ్మతరం కూడా కాదంటారు. పడక మీద ఆమె కోరుకుంటుందనేది గ్రహించడం పురుషుడికి అంత తేలిక కాదు. వారికీ కోరికలుంటాయి, కానీ, మనసు విప్పి చెప్పడానికి బిడియపడుతుంటారు, సిగ్గుపడుతుంటారు. అయితే, ఆమె ఏదో రీతిలో తన కోరికను వెల్లడించకపోతే పురుషుడు అర్థం చేసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆమెను పడక మీద ఇరదీయాలంటే ఈ కింది విషయాలను గుర్తు పెట్టుకోండి.ఆమెకు రోమాన్స్ కావాలి...మహిళల ప్రాథమికమైన కోరిక ఇది. అంగప్రవేశం చేసి, సంభోగం చేస్తే పురుషుడు సంతృప్తి చెందుతాడు. కానీ, స్త్రీకి అంతకన్నా ఎక్కువ కావాలి. వాళ్లకు రోమాన్స్ కావాలి. పురుషులు తనను బుజ్జగించి, ముద్దు చేసి, చేతుల్లోకి తీసుకోవాలి.ఆడుకోవాలని కోరుకుంటుంది...పడక మీద స్త్రీ దీన్ని కోరుకుంటుంది. కేవలం సెక్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా తన దేహాన్ని చూసి పురుషుడు మరులు గొనాలని కోరుకుంటుంది. మహిళను ఉద్రేకపరచడానికి ఆమె మెడను, నుదుటిని, వక్షోజాలను స్పర్శించాలి, ముద్దు పెట్టుకోవాలి. తన దేహంతో పురుషుడు ఆడుకుంటే ఆమెలో కామోద్రేకం ఉరకలు వేస్తుంది.Do Women Desire These In Bed?
 అతను ఆమె దేహాన్ని ప్రేమిస్తాడు...పురుషుడు తన దేహాన్ని ఇష్టపడాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. లావుగా, బక్కపలచగా - ఎలా ఉన్నా తన దేహాన్ని పురుషుడు మెచ్చుకోవాలని కోరుకుంటుంది. దానివల్ల ఆమె అత్యంత సౌకర్యవంతంగా మారుతుంది. కదలికలో వేగం పెరుగుతుంది. దేహాన్ని ఇష్టపడకపోతే లైంగిక క్రీడలో ఆమె అంతగా సుఖప్రాప్తిని పొందలేదు.దాన్ని మరిచిపోవద్దు...ఆమె జననాంగాన్ని కదిలించడాన్ని పురుషుడు మరిచిపోవద్దు. అతి సున్నితమైన ఆమె యోని ద్వారాలను స్పృశిస్తే ఆమెలో కామోద్రేకం సెగలు రగులుతాయి. చెప్పకున్నా ఆమె లోలోన ఉండే ఈ కోరికను పురుషుడు తీర్చాలి.భావప్రాప్తికి ఇది ముఖ్యం...భావప్రాప్తి కలగకుండా లైంగిక క్రీడ పూర్తి కాదు. పడక మీద స్త్రీ ఈ విషయాన్ని వెల్లడించడానికి సిగ్గుపడుతుంది. కానీ పురుషుడే గ్రహించి, వేళ్ల కొసలతో లేదా నాలుకతో ఆమె యోని ద్వారాలను కదిలించాలి. వేళ్లను లోనికి జొప్పించి, క్లిటోరిస్‌ను కదిలించాలి.చివరగా చేయాల్సింది...స్కలనం జరిగిన తర్వాత మీ మహిళా భాగస్వామికి పెదవుల మీదో, నాభి మీదనో ప్రేమపూరితమై ముద్దును పెట్టాలి. స్కలనం జరిగిన తర్వాత శరీరం అలిసిపోయి పురుషుడిని మత్తుగా నిద్ర ముంచుకొస్తుంది. అయితే, ఆ తర్వాతనే మహిళ పురుషుడి ప్రేమను కోరుకుంటుంది. ముద్దు పెట్టడంతో కౌగిలింతతో ఆమెను ఊరట పరచాలి.

English summary
When we think of sex and women, we get confused. It is very difficult to read the mind of a woman and make out what she really wants. There are few desires and needs of a woman too! But, men fail to understand it as the woman doesn't try to express herself. That is why men do not understand what women actually want in bed. So, here we are trying to explain what women desire in bed.
Story first published: Friday, December 21, 2012, 12:29 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras