•  

రతిక్రీడ: సాధారణంగా చేసే తప్పులు ఏవి?

రతిక్రీడ సమయంలో దంపతులు తమకు తెలియకుడానే కొన్ని తప్పులు చేస్తుంటారు. రతిక్రీడ సమయంలో కొంత మంది సీరియస్‌గా ఉంటారు. అదేదో పని... పూర్తి చేస్తే అయిపోతుందనే పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. దీంతో తమ భాగస్వామిని ఆనందింపజేయలమనే విషయాన్ని పురుషుడైనా, స్త్రీ అయినా గుర్తించాల్సి ఉంటుంది.ఫోర్ ప్లేను మరిచిపోవద్దు

దంతపులు చాలా మంది ఫోర్ ప్లే వదిలేస్తారు. నేరుగా రతికి దిగిపోతారు. మీరు రతికి ఎంత ఆసక్తిగా వున్నా మీ మహిళ ఫోర్ ప్లే కావాలని కోరుతుంది. అది జరిగితే మహిళ భావప్రాప్తి పొందుతుంది. ఫోర్ ప్లే లేకుండా సంభోగం మాత్రమే జరిపితే ఆమెకు దాంతోనే భావప్రాప్తి జరిగే అవకాశాలు తక్కువ.

బొమ్మలకు దూరంగా ఉండడమే మంచిది

మూడ్ పెంచాలంటూ ఉపయోగించే బొమ్మలకు దూరంగా ఉండడమే మంచిది. మహిళ ఒక సారి బొమ్మలకు అలవాటు పడిందంటేమీరు చేసే రతి చాలదంటుందని చెబుతున్నారు.

సెక్స్ సినిమాలు..

చాలామంది రతి సమయంలో సెక్స్ సినిమాలు చూస్తుంటారు. అవి చూస్తూ సెక్స్ చేయాలంటే మీ దృష్టి సినిమాపైనే ఉంటుంది తప్ప మీ మహిళపై ఉండదు. వాటిని మీ రతి ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి మాత్రమే చూడాలి తప్ప రతి చేస్తూ సినిమాలు చూడడం వల్ల ఫలితం అంతగా ఉండదు

రతి మాత్రమే సరిపోదు...

రతిలో మాత్రమే మహిళకు భావప్రాప్తి కలగాలని పురుషులు భావిస్తారు. కాని దీర్ఘకాలంలో మహిళ దీనిని ఇష్టపడదు. మహిళ ప్రత్యణువులో స్పందనా గుణాలు ఉంటాయి. ఆమె శరీరంలోని వివిధ అంగాలను స్పర్శ ద్వారా, ముద్దుల ద్వారా మీటాలి.

పరధ్యానం కూడదు..

పరధ్యానంగా రతి చేయడం మంచిది కాదు. అది మీ భాగస్వామికి ఆనందాన్ని ఇవ్వదు సరికదా, మీరు కూడా సరిగా ఆనందాన్ని ఆస్వాదించలేరు. మూడ్ లేకుండా సంభోగాన్ని మొదలు పెట్టవద్దు.

 శృంగార క్రీడ జరిపే సమయంలో ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలి. లైంగిక భాగస్వామి ఆనంద డోలికల్లో తేలియాడేలా ఉండాలి. సిగ్గుపడటం, సీరియస్ గా వుండటం వంటివి వదిలేయాలి. శృంగారపుటంచులు అందుకోవాడనికి ఈ తప్పులు చేయకండి.English summary
Couple should avoid few mistakes during sex. The mistakes are few and can be aboided easily and nuch effort is not needed.
Story first published: Monday, November 19, 2012, 14:07 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras