•  

తొలి రేయి ఇలాంటి భంగిమలైతే...

తొలి రేయి రతిక్రీడ విషయంలో యువతీయువకులకు బిడియం, ఆందోళన ఉంటుంది. రతిక్రీడలో విఫలమవుతామేమోననే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తన భాగస్వామి అసంతృప్తికి గురి కాకుండా చేయడమెలా అనే భయం పీడిస్తూ ఉంటుంది. తొలి రేయి లైంగిక ప్రక్రియ భవిష్యత్తు శృంగార జీవితానికి బాటలు వేస్తుంది. అందువల్ల కొత్త వధూవరులు తొలి రేయి చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడమే కాకుండా ఆందోళనకు దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో మెలగాలి. తొలిరేయి వధూవరులు తమ సంయోగక్రియను ఆనందించడానికి ఈ భంగిమలు సుఖంగా, సులభంగా ఉంటాయి. ప్రయత్నించి చూడండి.. Try These Positions On First Night
 పైన పురుషుడుతొలి రేయి ఈ భంగిమ అత్యంత ఆశించదగింది. మొదటి రాత్రే స్త్రీ పురుషుడిపైకి రావడానికి బిడియ పడుతుంది. సిగ్గుతో ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. పైగా, ఈ భంగిమ దంపతులందరికీ ఇష్టమైందే. పురుషుడు ఈ భంగిమలో సులభంగా జోరును ప్రదర్శించగలడు. సంయోగం జరిగినప్పుడు మహిళ జీ స్పాట్‌తో ఆడుకుంటూ ఆనందడోలికల్లో తేలిపోగలదు. మహిళ తన రెండు కాళ్లను పురుషుడి భుజాలపై వేసి పురుషాంగం తన యోనిలోకి లోతుగా వెళ్లే విధంగా చూసుకోవచ్చు.వేడి నీటి స్నానంశోభనం రాత్రి నూతన దంపతులు చాలా అలసిపోయి ఉంటారు. బంధువుల హడావిడి, కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారాలు వారిని తీవ్ర శారీరక అలసటకు గురి చేస్తాయి. ఆ రాత్రి వేడి నీటి స్నానం ఇరువురిని ఉల్లాసాన్ని తెచ్చిపెడుతుంది. కలిసి వేడి నీటి టబ్‌లో స్నానమాచరిస్తే కోరికలు గుర్రాలై శృంగార భావనలు ఉరకలు వేస్తాయి. దాంతో పెద్దగా ప్రమేయం లేకుండా ఇరువురి మధ్య రతిక్రీడ జరుగుతుంది. ఒత్తిడి తొలగిపోయి శరీరాలు తేలికపడి రతిక్రీడపై వాంఛ ఉద్భవిస్తుంది.69 భంగిమఆనందాన్ని జుర్రుకోవడానికి ఇది మంచి భంగిమ. స్త్రీపురుషులు ఇద్దరూ ఈ భంగిమ ద్వారా రతిక్రీడకు ఉపక్రమిస్తే తారాస్థాయికి చేరుకుంటారు. అయితే, ఇందులో సంయోగ క్రియ ఇమిడిలేదు. ముఖ రతి ఆ ఆనందాన్ని కలిగిస్తుంది.స్పూన్ పొజిషన్ఒకరి చేతుల మద్య మరొకరు పడుకుని ఊహాలోకాల్లో తేలిపోవడం అత్యంత ఆనందకరమైన సన్నివేశం. సాన్నిహిత్యం, మధుర భావనలు కామవాంఛను కలిగిస్తాయి. స్పర్శ సూత్రాన్ని పాటించి ఈ శృంగార భంగిమను ప్రయత్నించవచ్చు. ఈ భంగిమలో మహిళ తన వీపును పురుషుడి వైపు పెడుతుంది. ఈ ఏటవాలు భంగిమ పురుషుడు సంయోగం జరిపేందుకు వీలుగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాస్తా సర్దుబాటుతో అతను తన అంగాన్ని తన భాగస్వామి యోనిలోకి ప్రవేశపెట్టగలడు.

English summary
The wedding night is very special for a couple. While few are used to sex and do not feel scared on their wedding night, there are many who fear the first night with their partner. Before marriage itself, you start imagining what you would do on the first night with your partner. As it would be the first time for many couples, you both will be worried to throw the best impression on the very session.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more