•  

రతి క్రీడలో ఈ భంగిమ మజా!

భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ అత్యంత ఆనందదాయకపమైన ప్రక్రియ. మీ జీవితభాగస్వామితో కలిసి పంచుకునే అనందానికి ఎన్నో మార్గాలున్నాయి. రతిక్రీడలో వివిభ భంగిమలను ప్రయత్నించవచ్చు. పురుషులకూ స్త్రీలకూ తమకు ఇష్టమైన రతి భంగిమలుంటాయి. వాటిని సౌకర్యాన్ని బట్టి, ఆనంద ప్రసాదాన్ని బట్టి వాడవచ్చు. సాధారణమైన రతి భంగిమలు అంతగా ఆనందాన్ని ఇవ్వనప్పుడు ప్రయత్నించడానికి ఓ భంగిమ ఉంది. అది శునక సంయోగ భంగిమ. దీన్ని కొంత మంది మహిళలు బాగా ఇష్టపడుతారు. కొంత మంది అనిష్టం వ్యక్తం చేస్తారు. కానీ పురుషులు మాత్రం దీన్ని బాగా ఇష్టపడతారు.

Why You Should Try Doggy Style?
 ఆ భంగిమ ఏమిటి?ఈ భంగిమలో స్త్రీ తన వీపును పురుషుడికి ఎదురుగా పెట్టి మోకాళ్లపై వంగుతుంది. చెప్పాలంటే, మహిళ శునకం మాదిరిగా కూర్చుంటుంది. అందువల్లనే ఆ భంగిమకు ఆ పేరు వచ్చింది. సంయోగం వెనక నుంచి జరుగుతుంది.ఎందుకు ఈ భంగిమను ప్రయత్నించాలి?ఈ భంగిమ అత్యంత సులభమైందే కాకుండా ఎక్కువ సంతృప్తినిచ్చేది కూడా. సర్వసాధారణమైన భంగిమల్లో కన్నా ఈ భంగిమ ద్వారా సంయోగం ఎక్కువగా మోతాదులో జరుగుతుంది. విభిన్నమైన సంతోషం కోసం ఈ భిన్నమైన భంగిమను మీరు వాడవచ్చు. మహిళ వెనక భాగం నుంచి సంయోగం కావడం వల్ల ఎక్కువగా పురుషాంగం లోనికి చొచ్చుకుని పోవడం వల్ల మహిళలు నొప్పితో కూడిన రసోల్లాసాన్ని పొందుతారు.పైగా, తొందరగా సంతృప్తి పొందే అవకాశం ఉంటుంది. పురుషుడు మరింత కొంత చొరవ ప్రదర్శించి మహిళ జీ స్పాట్‌ను తాకితే దంపతుల శృంగారం పతాక స్థాయికి చేరుకుంటుంది. సంయోగ ప్రక్రియలో జోరును పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పురుషులు ఎక్కువగా ఈ భంగిమను ఇష్టపడతారు. వేగంగా ముందుకు సాగవచ్చు లేదా మెల్లగా కదలవచ్చు.జీవిత భాగస్వామి పిరుదుల కదలికను చూస్తూ ఈ భంగిమలో పురుషుడు ఎక్కువ ఆనందం పొందుతాడు. పురుషులకు స్త్రీల పిరుదులపై వింతైన ఫాంటసీలుంటాయి. పిరుదులను ఒత్తడం, తాకడం, వాటిపై చరచడం ద్వారా పురుషుడు రతి సంతృప్తిలో ముందుకు సాగుతాడు.మరో చర్యను కూడా కొంత మంది పురుషులు ఎక్కువగా ఇష్టపడుతారు. స్త్రీ తల వెంట్రుకలను గుర్రం కళ్లెం పట్టుకుని స్వారీ చేస్తున్నట్లు ఈ చర్య ఉంటుంది. దీని ద్వారా మహిళ కదలికను పురుషుడు నియంత్రిస్తాడు.ఈ భంగిమలో రతి క్రీడను ఏ స్థలంలోనైనా సాగించవచ్చు. పడకగదిలో, స్నానాల గదిలో, స్విమ్మింగ్ పూల్‌లో, కుర్చీపై లేదా బాల్కనీలో ఈ భంగిమలో రతి క్రీడ జరపవచ్చు. దీనికి అతి తక్కువ స్థలం సరిపోతుంది. మీరు ఎందుకు ప్రయత్నించరు?

English summary
Romance is one of the most pleasurable activities in a couple's life. There are many ways to have sex. To enjoy pleasure with your partner, you can try different types of sex positions. Both men and women have their list of favourite sex positions that are jotted down on the basis of comfort, effort and pleasure. While missionary, woman on top, spoon and standing positions are mostly preferred by couples, there is one more sex position that both men and women love; it is the doggy style.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more