రొమాంటిక్ ఆటలు ఎలా వుండాలో చూడండి....
1. పడకగదిలో ఉత్తేజాన్నిచ్చే పండ్లు ఎన్నో వుంటాయి. ద్రాక్షలు, స్ట్రాబెర్రీలు, అరటిపండు మొదలైనవాటితో రొమాన్స్ చేసి ఆనందించవచ్చు. మీ భాగస్వామిని రెచ్చగొట్టాలంటే ఈ పండ్లు వాడండి. పార్ట్ నర్ ని మూడ్ లో పడేయాలంటే వీటితో ఆటలు చాలా బాగుంటాయి. వెరైటీగాను వుంటుంది.
2. క్రీములు రొమాంటిక్ ఆటలాడటానికి మరో సాధనం. ఒకరి శరీరానికి మరొకరు చాక్లెట్ లేదా ఇతర తినే క్రీములు రాసుకోండి. లేదా సాస్ రాస్తే మరింత మంటగానూ ఆవేశంగానూ వుంటుంది. అయితే ఈ ఆటలో భాగస్వామి చేతులు గట్టిగా కట్టేయడం మరువకండి.
3. సాధారణంగా జంటలు ఆడేది స్ట్రిప్ టీస్. ఒక స్ధాయిని మించి ఆడితే ఈ ఆట కూడా తక్షణమే రేకెత్తిస్తుంది. ఒకరినొకరు స్ట్రిప్ టీజ్ చేసుకోండి. ఒకరినొకరు ప్రశ్నించుకోడం, ఆన్సర్ తప్పయితే, ప్రశ్నించిన వారు కోరిన బట్ట శరీరంనుండి తీసేయడం. చాలా ఫన్నీగాను రొమాంటిక్ గాను వుంటుంది.
4. వెయిట్ అండ్ వాచ్ గేమ్ - మ్యూజిక్ పెట్టండి అది ఆగితే చాలు ఒక గుడ్డ తీయాలి. అన్నీ తీసేటంతవరకు మీ పార్ట్ నర్ వెయిట్ చేసేలా నియంత్రించండి.
5. చెస్ లేదా ఇతర గేమ్ ఆడండి. మీరు ఒక్కపాయింట్ గెలిస్తే మీ కిష్టమైన గుడ్డ తీసేయండి. ఓడిపోతే, మీ పార్టనర్ ఏది తీసేయమంటే అది తీయాలి.
6. కొత్తగా వచ్చే రతి భంగిమలు మాంఛి రొమాంటిక్ గేమ్ లకు అనుకూలం. కనుక కొత్త కొత్త రతిభంగిమలను క్రీడల వలే ఆడి ఆనందించండి.
రొమాంటిక్ ఆటలతో ప్రతి సారి మీ శృంగార కలయికలను ఉత్తేజభరితం చేసుకోండి.