మహిళలు గుదరతిలో ఇష్టపడే అంశాలు-
లోతుగా జరిగే అంగప్రవేశం వారికి గ్రేట్ గాను, సంతోషంగాను వుంటుంది
సెక్స్ చర్యలు మరింత చిలిపిగా భావించి ఆనందించేస్తారు.
కొత్త రకం రతిక్రీడగా భావిస్తారు.
మార్పు కోరామనుకుంటారు.
కొంతమంది మహిళలు గుదరతి సమయంలో బాధతో ఏడవటానికి ఇష్టపడతారు.
గుదరతికి మహిళలు ఎందుకు వ్యతిరేకిస్తారు?
మహిళలు గుదరతి వ్యతిరేకిస్తారనేందుకు ప్రధాన కారణం బాధ. చిన్నదైన బ్యాక్ డోర్ లో అంగప్రవేశం మహిళకు నిజంగా ఎంతో బాధాకరమే. ఈ కారణంగానే మహిళలు గుదరతిని ద్వేషిస్తారు. మొదటి సారి ప్రవేశం చాలా నొప్పి వుంటుంది. కానీ తరచుగా జరుగుతూంటే కొంత లూజ్ అయ్యే అవకాశాలున్నాయి.
తమ భాగస్వామిముందు తమ గౌరవం కాపాడుకోడానికి, అనారోగ్య రీత్యా లేదంటే ఈ ప్రక్రియలో ఏర్పడే చికాకు వ్యవహారం వల్ల చాలామంది మహిళలు దీనికి దూరంగా వుంటారు. గుదరతి స్టైల్ ఆనందం పొందాలంటే మహిళ తన టాయ్ లెట్ పూర్తయిన గంట తర్వాత మొదలుపెట్టండి. జననాంగ భాగాలు తీవ్రమైన బాక్టీరియా వ్యాప్తికి గురవుతాయి కనుక గుదరతి ప్రక్రియ ఏ మాత్రం ఆరోగ్య కరంకాదు.
ఈ కారణాలచేత, మహిళలు గుదరతి ఎందుకు ఇష్టపడతారు? ఎందుకు ద్వేషిస్తారనేది తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఆచరించేవారు ప్రయివేటు భాగాలను తడిగా వుంచి త్వరగా ప్రవేశం జరిగేలా చూసుకోవాలి. ఆరోగ్య రీత్యా కండోమ్ వాడటం సురక్షితం. అన్నిటికి మించి గుదరతికి మహిళ అనుమతి వుందా? లేదా అనేది తెలుసుకోవడం ప్రధానం.