•  

రతిలో బాత్ రూమ్ భంగిమల మజాయే వేరు!

Sensual Lovemaking Positions To Try In Bathroom!
 
రతిలో లైంగిక చర్యల ఆనందం నిజంగా అనుభవించాలంటే వివిధ ప్రదేశాలలో ఆచరించాలి. ఎపుడూ పడక మీదే అయితే బోర్ కొట్టేస్తుంది. కనుక బాత్ రూమ్, కిచెన్ మొదలైన వాటిలో కూడా ఆచరించాలి. కలసి బాత్ రూమ్ లో స్నానం చేస్తే ఆ మజాయే వేరు. ఇక అక్కడే రతిక్రీడచేయాలనుకుంటే కొన్ని బాత్ రూమ్ భంగిమలు చూడండి.

నిలబడి చేయటం - ఇది సాధారణ భంగిమ. షవర్ కింద నిలబడి ఆనందించవచ్చు. అయితే, ఒకోసారి పురుషుడు యువతి బరువును పైకి లేపటానికి బద్ధకిస్తాడు. అందుకని ఇతర భంగిమలేమిటో కూడా చూద్దాం.

కూర్చుని చేయండి - మహిళలు కూర్చునే భంగిమకు ఇష్టపడతారు. ఎక్కువ కష్టపడనవసరం లేదు కనుక పురుషులకు మంచిదే. విశాలమైన బాత్ రూమ్ లో మహిళ షవర్ కింద కూర్చుంటే, ఇక పురుషుడు తేలికగా రతిక్రీడ సాగించవచ్చు. లేదా వాష్ బేసిన్ స్లాబుపై మహిళను కూర్చోబెట్టి తాను నించుంటే అంగ ప్రవేశం మరింత తేలికగా సాగిపోతుంది. సపోర్ట్ గా టవల్ రాడ్ వంటివి కూడా పట్టుకోవచ్చు.

మహిళలు పైన వుండే భంగిమ- బాత్ రూమ్ లో ఈ భంగిమ చాలా అనువైనది. మీరు కమ్మోడ్ పై కూర్చోండి. మహిళను పైకి చేర్చుకోండి. బరువు, ఒత్తిడి మహిళలే భరిస్తారు కనుక అంగప్రవేశ వేగం కూడా వారే నియంత్రించుకోవచ్చు.

డాగీ పద్ధతి - మహిళ సింక్ లేదా వాష్ బేసిన్ పట్టుకుని వంగుంటే, ఇక ఈ పద్ధతి బాగా వర్కవుట్ అవుతుంది.

పురుషుడు పైన పడుకొని చేసేది - బాత్ రూమ్ లో బాత్ టబ్ వుంటేనే ఇది సాధ్యం. ఈ భంగిమచేయాలంటే అధిక జాగా కావాలి. అయితే, చక్కని నురుగులు తేలే టబ్ లో మహిళనుంచి ఒక చేత్తో రెడ్ వైన్ గ్లాస్ సిప్ చేస్తూ ఈ భంగిమనాచరిస్తే...ఇక శృంగార జన్మ ధన్యమే

ఈ బాత్ రూమ్ భంగిమలు చేసి శృంగార రసాన్ని మరింత ఆస్వాదించండి.

English summary
Making love can be erotic and enjoyable when tried at different places. Lovemaking can become boredom when done only in the same bedroom so, different places in the house such as bathrooms and kitchen can be used. A shower together can not only be intimate but sensual too! If you want to have orgasm in the bathroom, check out the best bathroom lovemaking positions.
Story first published: Tuesday, October 18, 2011, 12:08 [IST]

Get Notifications from Telugu Indiansutras