•  

రతిక్రీడకు బూస్టర్ ఇడియట్ బాక్స్

TV may be used for best Romance
 
టీవీ వల్ల సామాజిక జీవితం దెబ్బ తింటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కాని ఇడియట్ బాక్స్ గా చెప్పే టీవిని మీ రతిక్రీడకు ఒక బూస్టర్ సాధనంగా వాడుకోవచ్చు. పడక గదిలో వుండే టీవీని శృంగార క్రీడకు సాధనంగా వాడుకోవచ్చు. అందులో వచ్చే కామెడీ సీన్లు లేదా హాట్ సీన్లు మీ రతిక్రీడలో జోరును పెంచుతాయి. థియేటటర్లలో మాదిరిగా కాకుండా మీకు మరింత దగ్గరగా వుంటుంది. జంటకు ఒంటరితనం కూడా లభిస్తుంది. మీ భాగస్వామికి వ్యక్తికి టివీ చూపుతూ ఆనందిస్తే మరింత సన్నిహితంగా వుంటుంది. శారీరక సాన్నిహిత్యంతో మరింత చనువు ఏర్పడి ఆనందం ఇనుమడిస్తుంది. గాఢమైన కౌగిలింతలమధ్య, కొద్దిపాటి తిండ్లు, టీవీ దృశ్యాలు మీ శరీరాల మధ్య దూరాలను చెరిపేస్తాయి.రతిక్రీడలతో బోర్ కొట్టేస్తే మరింత వేడెక్కించటానికి టివిని వాడుకోవచ్చు. మీ రతి మధ్యలో టీవీ దృశ్యాలు తప్పకుండా మరింత ఆసక్తి కలిగిస్తాయి. నరాలు వేడెక్కి ఉద్రేకస్థాయి పెరిగేందుకు తోడ్పడతాయి. బోర్ కొట్టేసిన జీవితంలో ఊహాలకు రెక్కలు తొడగడం, ఆ టీవిలో కనిపించే దృశ్యాల్లో మాదిరిగా భంగిమలు పెట్టి వెరైటీగా చేస్తే మీ బంధం మరింత బలపడుతుంది.రియాల్టీ షో ముద్దులో, సినిమాల్లో శృంగారరసభరిత దృశ్యాలో చూస్తే మీ భాగస్వామిని ముద్దులతో ముంచెత్తకుండా ఏ శక్తీ ఆపలేదు. వాటిలోని మెళకువలను తేలికగా మీరు పట్టేయవచ్చు. ఇక మధ్య మధ్య కనిపించే మోడల్స్ అదనంగా కను విందు చేస్తాయి.ఆమె భాగస్వామి కనుక ఆమె పెదాలను కొరికితే అది ఆమెను రతిక్రీడకు ప్రేరేపిస్తుంది. పెదాలు కొరికేయడం బాధాకరమే. కాని శృంగార చేష్టలంటే మహిళలకు ఆనందంతో కలగలసిన నొప్పితో కూడుకున్నవే. ఆ నొప్పులే వారిలో వేడి రగిల్సి మనసును రతిక్రీడకు పురికొల్పుతాయి. పెదవులు కొరికితే చాలు పురుషుడు మూడ్ తెచ్చేసుకుంటాడు. కాని నొప్పిపెడితే ఇక చూస్కో అంటాడు.

English summary
While many people watch porn to masturbate, you can watch it to boost up your mood for sex. The day before meeting your partner, watch a porn movie and plan what all you will do with your partner the next day. Do not over do this or else you might loose the sex drive completely. You may use idiot box for this.
Story first published: Saturday, August 18, 2012, 12:56 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more