•  

ఈ భంగిమలతో ఏమి హాయిలే!

FGew positions for to enjoy romance
 
రతిక్రీడలో ఆచరించాలంటే 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది స్త్రీపురుషులు ఒకరినొకరు కుమ్మేసుకోవడమే అనే తప్పుడు అభిప్రాయం ఉంది. దానివల్ల విపరీతమైన అలసట, అసంతృప్తి కలుగుతుంది. అయితే చక్కటి భంగిమలతో సెక్స్ చేస్తే అది తృప్తిగా వుండటమే కాక, శరీర ఆరోగ్యానికి కూడా పనికి వస్తుది. రతి క్రీడలో మీకు ఆహ్లాదంగా వుండటానికిగాను సరైన వాతావరణం అంటే చక్కని బెడ్, సువాసనలు, మంచి సరస సంభాషణలు వుండాలి. మరి సరైన భంగిమలలో కొన్ని పరిశీలించండి.



భంగిమ 1 - ఇరువురు స్థూలకాయులు అయితే, ఆమె వెల్లకిలా పడుకోవడం, తేలికగా మోకాళ్ళను వంచడం చేయాలి. మీరు ఆమె కాళ్ళ మధ్య నిలబడి అంగ ప్రవేశానికి సిద్ధం కావాలి. లేదా వీరికి మరో భంగిమ అంటే, డాగీ స్టైల్ లో వెనుకనుండి చేయాలి. ఇది ఇద్దరికి సుఖంగా, ఆనందంగా వుంటుంది.



భంగిమ 2 - మీ బరువు సాధారణంగా వుంటే, ఆమె నిలబడినపుడు ఆమె కాలును ఛాతీ స్ధాయికి లేదా ఎంతవరకు వస్తే అంతవరకు పైకి ఎత్తండి. ఇక మెల్లగా ఆమెవైపు జరిగి కాలు పైకి ఎత్తుతూ అంగప్రవేశం చేయండి. ఆమెకు సపోర్ట్ గా వెనుక బెడ్ లేదా టేబుల్ వంటివి వుంచండి. ఆమె కాళ్ళు సీలింగ్ వైపుగా వుండి మీ పై ఆనాలి. దీనినే బటర్ ఫ్లై పొజిషన్ అని కూడా అంటారు.



భంగిమ 3 - ఆమె బరువు తక్కువగా వుండి మీరు బరువెక్కువుంటే, మీరుమోకాళ్ళు మడిచి వెనక్కి ఏదైనా సపోర్టుతో కూర్చోవడం, ఆమె తన మోకాళ్ళతో వంగి మీపై వాలడం చేయాలి. దీనినే రివర్స్ కౌ గర్ల్ పొజిషన్ గా చెపుతారు.



భంగిమ 4 - ఇక ఇద్దరూ ఎత్తు విషయంలో సమానంగా లేకుంటే... స్పూన్ పొజిషన్ సూచించదగినది. ఇద్దరూ ఒక పక్కకు కూర్చోవడం మీరు ఆమె వెనుకగా కూర్చోవాలి. సాధారణంగా ఇది చిన్నపాటి కదలికలతో ఇద్దరికి ఆనందంగా వుంటుంది.



రతిక్రీడలో ప్రత్యేకమైన నిబంధనలేవీ లేవని గుర్తుంచుకోండి. అయితే, భాగస్వామి సౌకర్యం, ప్రేమ, ఆనందం ముఖ్యమైనవి.



English summary
Lovemaking is a healthy exercise to lose weight whilst boost up your sensual life. Lovemaking is not just a romantic activity but can also be taken as a healthy exercise to stay fit. It is believed that one lovemaking session burns a lot of calories. It works on leg, thighs, arms, shoulders, lower abdomen and pelvic muscles. So, if you are lazy to go to gym and burn those extra calories, try these lovemaking positions to enjoy pleasure and lose weight too!
Story first published: Friday, August 17, 2012, 11:51 [IST]

Get Notifications from Telugu Indiansutras