•  

అంగప్రవేశంలో చేరని క్లయిమాక్స్!

అరగంటసేపు కష్టపడి అంగప్రవేశం చేసి క్లయిమాక్స్ దాకా వచ్చేశారు. అయితే, మీ పార్టనర్ మీ ఘాటు చర్యలకు స్పందించడంలేదనిపిస్తోంది. అంత శారీరక సన్నిహితం వున్నా పార్టనర్ మనసు మరెక్కడో వుంది. ఏమై వుంటుంది. వేరెవరిగురించైనా ఆలోచనా లేక తాను ఆకర్షణీయంగా లేననా, మరేదైనానా అనే ఆలోచనలు ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయి.Romance With Vengence...?
 

అయితే, ఘాటు సెక్స్ జరిగేటపుడు భాగస్వామికి వచ్చే ఊహలేమైవుంటాయి? కొన్ని అంచనాలు చూడండి. బహుశ...అతను లేదా ఆమె మరింత తీవ్రమైన రతికార్యం కొరకు ఆలోచించవచ్చు. అది చెపటానికి భయపడతూండచవ్చు. తాము చూసే వివిధ నీలిచిత్రాల సీన్లు కోరుకుంటూండవచ్చు. మీతో చేస్తూనే మరొకరిని ఊహించుకుంటూండవచ్చు అంటారు సెక్సాలజిస్టులు. చాలామంది, తమ రతికార్యాలలో సెలిబ్రటీలను సైతం ఊహించుకుంటారు. లేదా నగ్నంగా వున్న మోడల్స్ తో ఊహించుకుంటారు. ఈ చర్యలు వారిలో మరింత ఉద్రేకాన్ని కూడా నింపుతాయి. పాజిటివ్ గా తీసుకుంటే సెక్స్ సామర్ధ్యం పెంచుకోడానికి ఇదీ ఒక మార్గమే.

రోజంతా అలసి వచ్చిన పార్టనర్ కు ఫోర్ ప్లే అంటే ఇష్టంలేక నేరుగా రతిక్రీడ కావాలనిపించి కూడా ఫోర్ ప్లే సమయంలో ఎక్కడో ఆలోచించవచ్చు. అయితే, వచ్చిన సమస్యల్లా, ఎంత ఊహించుకున్నా పరవాలేదుగానీ, నోటివెంట ఆసమయంలో వేరేవారి పేర్లు అనాలోచితంగా అయినాసరే బయటకు వస్తే ఇక వారి సంబంధానికి అంతే సంగతులంటారు సెక్స్ నిపుణులు. సాధారణంగా జంటలు కొంతకాలం కలసి వుండేటప్పటికి, రతి అంటే చాలు స్టీరియో లైప్ లో అదే బెడ్ అదే భంగిమ, స్కలనం కావడం లేచిపోవడం కూడా చేసి బోర్ కొట్టించేసుకుంటారట. ఇక అటువంటి సమయాలలో వారి ఆలోచనలు సైతం అద్భుతంగా విహరించేస్తుంటాయి. కొత్త భంగిమలాచరించాలంటే వీరికి ఏ మాత్రం ఆసక్తి వుండదు.

ఈ రకమైన ఆలోచనలు రాకుండా వుండాలంటే, భాగస్వామి వీలైనంతవరకు ఆ సమయంలో అవసరమైన లోదుస్తులు, సుగంధాలు, ఆకర్షణలు, బెడ్ పరిసరాల అలంకరణలవంటివిచేసి ఆకర్షించాలి. అప్పటికి భాగస్వామి మైండ్ విహారాలు చేస్తూంటే....ఇక పాజిటివ్ గా తీసుకొని తమ సెక్స్ సామర్ధ్యం ఊహల కారణంగా పెరిగిపోతోందనే ఆనందాన్ని పొంది అనుభవించేయటం ఇంటికి, వంటికి కూడా మంచిదేనంటారు మానసిక నిపుణులు. మరింకేం ఈ రోజు రాత్రికే సెట్టింగ్ వేసి అద్భుతంగా ఆనందించేయండి.

English summary
Tease him by donning sensual reveal-all, black lace lingerie, and he will not be able to keep his hands off you. It is a truly erotic, and of course, pragmatic way of getting your man's attention and not letting it waver! A woman's way of dressing up plays a huge role in giving men an arousal. No matter how traditional his outlook, he'd want his partner to look hot and sexy in bed.
Story first published: Friday, July 6, 2012, 16:21 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more