•  

కాస్తా వెరైటీగా, మరింత ఉల్లాసంగా రతి

జంటలకు రతిక్రీడలాచరించటమంటే మహా సరదాగా ఉంటుంది. దానికి కారణం చేయాలనే తాపత్రయంతో పాటుగా వారికి గల ఒత్తిడి తగ్గించుకోవడం, ఒకరితో మరి ఒకరు సన్నిహితం కావటం. రతి భంగిమలు ఎన్నో ఉంటాయి. కాని అవన్ని కామసూత్ర పుస్తకాలలో రోజంతా చదివి తల చెడేలా ఆచరించడం అన్ని వేళలా సాధ్యం కాదు. అందుకని, తేలికగా మీరు కూర్చున్న కుర్చీలోనే మీ భాగస్వామితో కలసి ఆచరించేసేలా కొన్ని ఆనందపు రతి భంగిమలు సూచిస్తున్నాం. పరిశీలించండి. కాస్త బెడ్ పై నుండి పైకి లేచి వెరైటీగా, కొంచెం కష్టమైనప్పటికి వీటిని ఆచరిస్తే ఆనందపు జల్లులు మీ పార్టనర్ తో పంచుకోవచ్చు.

3 Romantic Positions To Try On A Chair
 

సాధారణ ఛైర్ పై చేసే రతి భంగిమలు!మహిళ పైన ఉండి - ఈ రతి భంగిమలో మహిళ పైన ఉండి పూర్తి రతిని నియంత్రిస్తూంటుంది. వేగాన్ని ఎప్పటికపుడు నియంత్రిస్తుంది. ఛైర్ పై రతి చేయాలనుకునేవారు ఈ భంగిమ ప్రయత్నించండి. పురుషుడు తన కుర్చీలో కాళ్ళు వెడం చేసి కూర్చుంటాడు. యువతి తన పురుషుడి తొడపై కూర్చొని ఆచరిస్తుంది. ఈ భంగిమ జంటలు ఎంతో ఇష్టపడతారు. ఈ పొజిషన్ లో మహిళ తేలికగా క్లైమాక్స్ చేరుతుంది. మహిళను వెనక్కు తిప్పి కూర్చోబెట్టటం ద్వారా కూడా పొజిషన్ మార్చవచ్చు. మహిళ వెనక్కు తిరిగినప్పటికి మీ తొడపైనే ఉంటుంది. మహిళ మీ తొడపై కూర్చొని తన వీపు మీకు చూపుతుంది. దీనితో అంగ ప్రవేశం తేలికవుతుంది. మీ చేతులుపయోగించి జి స్పాట్ పట్టుకుని కూడా ఆమెకు ఆనందం కలిగించవచ్చు.

కూర్చొనే భంగిమ - ఈ పొజిషన్ లో జంటలు తేలికగా రతి చేయవచ్చు. మహిళ తన చేతులతో కుర్చీపై ొరిగిపోతుంది. చేతులే ఆధారంగా ఆమె శరీర బరువంతా ఉంటుంది. మహిళ తన వీపు అతనికి చూపుతూ ముందుకు వంగుతుంది. పురుషుడు నేలపై నిలబడతాడు. కొద్దిగా అటూ ఇటూగా ఈ భంగిమ మీరు ఇదివరకే ఆచరించిన డాగీ స్టైల్ లో ఉంటుంది. అవసరమైతే, మహిళ కుర్చీలోకూర్చొని కాళ్ళను వెడల్పు చేయవచ్చు. రతికి సిద్ధం కావచ్చు. అంగ ప్రవేశం లోతుగా ఉండి, భావప్రాప్తి ఆమెకు తేలికవుతుంది. ఇద్దరూ కనుక సవ్యంగా ఒకే వైపుకు వంగ గలిగితే, ఆమెకు కూడా స్కలనం గ్యారంటీ. అంత బాగా వంగినపుడు పురుషుడు తన అంగంతో జి స్పాట్ కూడా ఘర్షణ చేయవచ్చు.మహిళ కుర్చీ చేతులపై - ఈ రతి భంగిమ కూడా తేలికే. ఏ సమయంలో అయినా సరే ఆనందించేయవచ్చు. మహిళ ఛైర్ పై తన కాళ్ళను వెడల్పు చేసి చేతులను కుర్చీ చేతులపై పెట్టి కూర్చుంటుంది. ఇక అంగ ప్రవేశం అతి తేలిక ....ఆనందంగా అనుభవించేయవచ్చు. అయితే, ఈభంగిమలో స్కలనం కొంత కష్టమే. కాని పురుషుడు మరియు స్త్రీ కూడా ఈ భంగిమను ఆనందించవచ్చు.వెరైటీగా ఒక ఛైర్ పై చేయదగిన రతి భంగిమలు ఇవి. పార్టనర్ తో ప్రయత్నించి మీ లైంగిక జీవితానికి మరింత ఆహ్లాదం కల్పించండి.

English summary
Woman on chair arms: It is an another easy sex position that can be tried anytime. The woman will sit on the chair with her legs widespread and supported by the chair arms or handles. The entry is easy and there is more space to enjoy intercourse. However, reaching orgasm can be little tricky. But, both men and women love this sex position.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras