పురుషుడు బలంగా, పొగరుగా ఆత్మవిశ్వాసం కలిగి తన కలల రాజ్యాన్ని నిర్మించుకునే మహిళ అంటే రహస్యంగా ఇష్టపడతాడు. తన మీద ఆధారపడే లేదా ఎప్పటికపుడు తనవంక చూసే మహిళ కొరకు నేటి పురుషుడు సాధారణంగా ఇష్టపడడు. వెనుకంజ వేస్తాడు.
కనుక నేటి ఆధునిక ప్రపంచంలో సంబంధాలను మెరుగ్గా నిర్వహించాలంటే మహిళ తాను పురుషుడికి కనుల విందు అందించే విధంగా వుండాలి. అది ఆమెను ఒక దివినుండి భువికి దిగివచ్చిన దేవతగా తయారు చేస్తుంది. యువతి ఎంత అందంగా వున్నా, ఎంత అణకువగా వున్నా, నేటి రోజులలో పురుషుడు ఒక సాహసి, ఫ్యాషన్ మోజులు కలిగి కత్తిలా వున్న అమ్మాయంటేనే ఇష్టపడుతున్నాడు.
పురుషులు ధైర్యంవంతులైన మహిళలను ఇష్టపడతారు. వారు తమకు ఒక సవాలుగా వుండాలని భావిస్తారు. ఆమెలో తనకు కావలసిన లక్షణాలను పురుషుడు చూస్తాడు. తేలికగా లభించేదంటే పురుషుడికి ఇష్టం వుండదు. అయితే, స్త్రీలు కూడా నేటి రోజులలో పురుషులు కోరే విధంగానే వుంటున్నారు. అమాయకత్వం వారిలో వెనుకంజ వేస్తోంది. మరి మీరు పురుషుడు కోరే విధంగా ధైర్య సాహసాలతో చొచ్చుకుపోయేవారైతే.....
అతనికి తరచుగా మెసేజీలు పంపకండి
- అతను ఎక్కడ వున్నాడు? ఏం చేస్తున్నాడనేది అడగండి. మిమ్మల్ని అధికంగా సంప్రదించవద్దనండి. మీరంటేఏమిటో పూర్తిగా అతనికి తెలియనివ్వకండి.
- రోజూ రాత్రివేళ పిలవండి. తేలికగా వుండే మహిళ ఎపుడూ పోటీ పడుతూనే వుంటుంది. అతను చెప్పే ప్రతిదానికి అంగీకరించండి. మీ అభిప్రాయంతెలియజేయండి.
మహిళ తనగురించి పూర్తిగా వెల్లడించకుంటేనే పురుషుడు ఆమెకు మర్యాదనిస్తాడు. ఆమెను ఆమె ఎంత తిరుగుబోతు అయినప్పటికి నియంత్రించుకుంటూ వుండాలి. అపుడే పురుషుడు ఆమె అంటే పడి చస్తాడు.
ఎన్నాళ్ళైనప్పటికి అతనికి మీరు నెంబర్ టూ గానే కనపడుతూంటే, మొదటి స్ధానం పొందలేకుంటే, మీకు అతనిపై ఆసక్తి లేదని తెలిపేయండి. సంబంధం కొనసాగదని చెప్పండి. గుడ్ లక్ నీ మొదటి మహిళా ఫ్రెండ్ ని కలుసుకో అని తెలిపేయండి. దీనితో మీకు మరింత గౌరవం పెరుగుతుంది. అతనికి అది ఒక పెద్ద దెబ్బగా వుంటుంది. అపుడు తప్పక అతను మీకు ప్రాధాన్యతనిస్తాడు. ఇవ్వకపోయినా పరవాలేదు. అప్పటికే ఇద్దరితో తిరిగే పురుషుడు మీకు లేకపోయినా పరవాలేదు.
మీకు మీరు విలువ ప్రశాంతతలు కలిగి వుండండి. బయటి సంతోషాలకు పరుగులు పెట్టకండి. ప్రధానంగా ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనేదానిపై మీ శక్తిని కోల్పోకండి. మీకు మీరు మంచిగా భావిస్తే ఇతరులు బయటనుండిఏమీ చేయలేరు. ఈ రకమైన ప్రశాంతత, ఇక చాలు...అనుకునే భావాలు మీలో ఆకర్షణ పెంచుతాయి. పురుషులు ఎపుడూ తాము నియంత్రించలేనివారివద్దకే పోతారు.
మీ కలలు పండించుకోండి.
పురుషులు వేరే పురుషులతో పోటీ పడటానికి ఇష్టపడరు. ఎంతసేపూ మీరు అతనికి ఎంత సమయం వెనచ్చించగలరు, అతనిపై ఎంత శ్రద్ధ చూపగలరు అనేది పరిశీలిస్తారు. అతను మిమ్మల్ని మానసికంగా నియంత్రించలేకుంటే మీరే అతనిపై ఆధిపత్యం చూపాలి. మీ అవసరాలను అతని ద్వారా నెరవెర్చుకోవాలి. సంబంధానికి మించిన మీ అవసరాలు అతని వలన తీర్చేసుకోవాలి. మీ కలలు మీరు పండించుకోవాలి. అపుడే, పురుషుడు మీరంటే పడిచస్తాడు. మీ చుట్టే తిరుగుతాడు.