•  

తాగితే.... ఊగుతా... ఊగుతూ తాగుతా?

Why Drunk Romance is Better?
 
రతి క్రీడ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో పెద్ద అంశం. మొదటిసారి మహిళతో కలిసేటపుడు, ఆమెముందు నగ్నంగా నిలబడటానికి మీరు ఎంతో సిగ్గు పడతారు. దీనికి కారణం మీ గురించి మీరు అధిక జాగ్రత్తలు తీసుకోవడమే. కొంతమంది మహిళలైతే, తమ కన్నెత్వం పోతుందని, ఆ కన్నెపొర చినగి అంగప్రవేశం అవ్వాలంటే తమకు ఎంతో నొప్పి కలుగుతుందని లేదా తమ కన్నెపొర గతంలోనే వ్యాయామాల వంటి కారణంగా చినిగిపోతే, పార్టనర్ కన్నెపొర లేదు, గతంలో నీవెక్కడైనా రతి చేశావా అని అడుగుతాడని భయపడతారు. పురుషుడు మొదటిరోజు రాత్రి తన అంగం సైజు గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తాడు. అంగం ఆమెకు ఫిట్ అవుతుందా? అని తనది చిన్నదిగా వుందని లేదా పెద్దదిగా వుందని మొదలైన అంశాలు ఆలోచించి భయపడతాడు.

మరి ఇటువంటి భయాలన్నింటిని అధిగమించటానికి కొద్దిగా బ్రాందీ, లేదా లిక్కర్ వంటివి తాగి చేసేయటం మంచిదని చాలామందిజంటలు భావిస్తారు. తాగిన మైకంలో వుంటాం కనుక అక్కడ అది వుందని, ఇక్కడ ఇదివుందనే ధ్యాస లేకుండా ఒకే ధ్యాసగా ఒకరినొకరు ఆనందించేసుకుంటారని వీరు భావిస్తారు. మరి వీరు మందుకొట్టి మగతగా రతిచేసేస్తున్నా సరే మహదానందం భావిస్తారు. మగతలో చేసే సెక్స్ కి ఇంత ఆనందం ఎక్కడనుండి వస్తుంది? పరిశీలిద్దాం!

ఆల్కహాల్ తాగి రతి చేస్తే ఏమవుతుంది?
మీ ఒళ్ళు మీకు తెలియదు - పూర్తిగా తాగివున్న స్ధితిలో వున్నారు కనుక, సిగ్గు వంటిది లేదా ఇతర అసౌకర్యం మీకేమీ వుండదు. ఈ కారణంగానేయువతులు, రతిక్రీడలో తాగిన తమ పురుషుల వద్ద విచ్చలవిడిగా తమ శరీరాలను అందించేస్తారు. ప్రియుడిని తామే ఓ పట్టు పట్టటానికి కూడా వెనుకాడరు. మరి మీ యువతికి సిగ్గు ఎక్కవగా వుంటే, ఇద్దరూ కలసి మందు తాగేయండి. ఒళ్ళు తెలియకుండా వాయించేసుకోండి.

ఆల్కహాల్ రతి మూడ్ తెప్పిస్తుంది. అది మీలో అణగారిన గాఢ కోర్కెలను బయటకు తెస్తుంది. ఒక్క పెగ్ వేస్తే చాలు ఎంతో హాయినిచ్చి తక్షణమే పార్టనర్ కో కౌగిలింత, వేడి ముద్దు ఇచ్చేలా చేస్తుంది. ప్రత్యేకించి వైన్ మహిళలకు బాగా పనిచేస్తుంది. ఆమె చేతిలో వైన్ మీ చేతిలో విస్కీ వున్నాయంటే, దడ, దడా మంటూ అరడజను మంది పిల్లలకు జన్మనివ్వాల్సిందే.

ఎంతో హాయి - తాగారు. మీకు ఒళ్ళు తెలియడం లేదు. కనుక మీరు ఏ రకమైన లైంగిక చర్యలైనా సరే చేసేస్తారు. ఇక సందేహాలుండవు. అంతా సౌకర్యమే.

ఆలోచనలు రావు - ఈ స్ధితిలో మొదలుపెట్టే రతి కొనసాగవలసిందే. మైండ్ లో మరే ఆలోచనా వుండదు. మీ పార్టనర్ ఏ స్ధాయిలో ఎగిసిపడుతోంది? లేదా మీరు ఎంత బాగా చేస్తున్నారు? వంటివి ఏవీ వుండవు. ఆ క్షణం ఆనందం అద్భుతంగా వుంటుంది.

మందుకొట్టి రతి ఆనందించేందుకు రుజువుగా ఈ కారణాలు చాలు. అయితే, మందు కొట్టి రతి చేస్తూంటే, కొన్ని జాగ్రత్తలు మరచిపోకండి. కండోమ్ వంటివి ఆచరించండి. లేదంటే ఆమెకు గర్భం, మీకు పిల్లల భయం.

English summary
These are few reasons to prove that drunk sex is better. However, you should be careful while making love in this situation as you behave carelessly during this time. The chances of getting pregnant increases as you are not in your complete senses. So, be careful while enjoying the drunken romance.
Story first published: Saturday, May 26, 2012, 16:01 [IST]

Get Notifications from Telugu Indiansutras