•  

మహిళ కోరనిది - మగాడు కోరేది?

What Women Don't Want Before Romance?
 
చాలామంది మహిళలకు రతికి ముందర పురుషులు చేయరాదనే పనులజాబితా వుంటుంది. అవి వారికి ఎప్పటికపుడు చెపుతూంటారు. అవేమిటి అనేవి కొన్ని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం. కనుక మరోసారి ఆమెతో కలిసినపుడు వీటిని ఆచరించండి.

ఇష్టం లేని సంగీతం
లైట్లు తీస్తారు. మ్యూజిక్ సిస్టం ఆన్ చేస్తారు. కాని అందులో వచ్చేది డల్ మ్యూజిక్ అది వింటే వచ్చేది నిద్ర. మరి మీ డార్లింగ్ కు కావలసింది ఫాస్ట్ బీట్ మ్యూజిక్, పడకలో అదరగొట్టే మ్యూజిక్ కావాలి. మంచం ఎంత చప్పుడైనా సరే వినపడకుండా వుండేలా మ్యూజిక్ ధ్వని వినపడాలి. కనుక ఆమెకు ఇష్టమైన ఫాస్ట్ బీట్ పెట్టి.....బీటలు చేయండి.

ఫోన్ తెచ్చే చికాకు
బెడ్ పై రతిక్రీడ జోరు...సరిగ్గా మధ్యలో ఫోన్ హోరు. పక్కనే వున్న సెల్ ఎత్తేస్తారు. అవతల వైపు కనుక ఆమె అత్తగారు అంటే మీ మామ్ వుంటే ఆమెకు మూడ్ ఆఫ్ అయిపోతుంది. కనుక మహిళలు రతి మధ్యలో ఫోన్ మాట్టాడటాన్ని సహించరు. అంతే జాకెట్ తొడుక్కొని ఆమె బయటకు వెళ్ళిపోతుంది.

పట్టుడు...పిసుకుడు
ఈ చర్యలు ఆమె సహించదు. మీరు ఆత్రంగా చేతులేసి స్తనాలు ఒత్తేయటం, జననాంగం పిసికేయటం లేదా ఆమె దుస్తులు తీసేయటం చేస్తే ఆమె మూడ్ ఆఫ్. ఒక శరీర అంగానికి, మరో అంగానికి సంబంధం లేని పనులుచేయకండి. మెల్లగా ఒక్కొక్కదానిని టచ్ చేస్తూ ఆమెలో కోర్కె రగిలించాలి.

అతిగా ప్రాధేయపడకండి

ఆమె మూడ్ పరిశీలించండి. అతిగా రతి అంటూ కాళ్ళా వేళ్ళా పడకండి. ఈ రకంగా బెగ్ చేసే వారంటే మహిళలు ఇష్టపడరు.

త్వర త్వరగా ముగించేయటం
రతిక్రీడను ఇతర పనులు చేసినట్లే త్వర త్వరగా ముగించేయటం మహిళలకు ఇష్టం వుండదు. ఈ క్రీడలో వారికి ముద్దులు, మురిపాలు ఎన్నో చూపాలి. సంభాషించాలి. చివరకు రతిక్రీడ మొదలుపెట్టాలి. కనుక ఆత్రపడి ఆమెను దూరం చేసుకోకండి.

గంట వాయించకండి....
చేత వాచీ చూసుకుంటూ ముద్దులు, మురిపాలు, రెండు నిమిషాల స్కలనం, ఇక పద అనటం వంటివి ఆమెకు ఇష్టం వుండవు. కనుక అంత త్వరపడినప్పటికి, త్వరగా వెళ్ళిపోవాలనే భావనను మీరు వ్యక్తం చేయకండి. ఆమె కోర్కెలు మీరు తీర్చకపోతే, ఆమెకు బోర్ కొట్టి మీకు గుడ్ నైట్ చెప్పేస్తుంది.

గాఢమైన ముద్దు
ముద్దు అనేది ఘాటుగా పెట్టకపోతే మీరెంత వేడెక్కినా మీ అంగం ఎంత వేడెక్కినా ప్రయోజనం లేదు. ఆమెను కొరకకుండా వేడిగా, గాఢంగా ముద్దు పెట్టేయాలి. ముద్దుకుమందర ముఖంలోని సున్నిత ప్రదేశాలను నోటితో కాక చేతి వేళ్ళత్ టచ్ చేసి ఆనందం కలిగించండి. మరి మీ నోరు చెడు వాసన కొడితే ఆమె మూడ్ ఆఫ్ అని గుర్తుంచుకోండి.

English summary
It doesn't matter how hot a dude is, if he can't kiss well, he ain't getting past first base. When you lean in for the first end-of-the-date smooch, remember to control your tongue. Don't unnecessarily lick her teeth, chin, cheeks, forehead, etc., and try not to stick it down her throat. It's a major turn off for women. Also, ensure you have pleasant breath, bad breath sucks!
Story first published: Monday, May 21, 2012, 12:51 [IST]

Get Notifications from Telugu Indiansutras