•  

స్కలనం మించిన సంతృప్తి సాధ్యమా?

Romance Ain't Better Than.. Anything?
 

యువతులకు రతిక్రీడకంటే కూడా చాక్లెట్లు బాగా ఇష్టమని చెపుతారు. రతికంటే ఇష్టమైన అంశాలు ఎన్నో వున్నాయి. రతిక్రీడకు మనం ఇవ్వవలసినంత ప్రాధాన్యతను ఇవ్వం. అందులో రీసెర్చి చేస్తూపోతే సెక్స్ అంటే మనకుండే అపోహలన్ని మటుమాయం అవుతాయి. స్కలనం చేస్తే అద్భుత ఆనందం అని మనకు తెలుసు. కాని అంత ఆనందాన్నిచ్చే సెక్స్ అంశం అదొక్కటే కాదు. సెక్స్ లో స్కలనం స్ధాయిలో ఆనందం ఇచ్చే అంశాలు ఎన్నో వున్నాయి.

సెక్స్ కంటే కూడా ఆనందాన్నిచ్చే ఇతర చర్యలను చేసేవారు ఎందరో వున్నారు. మరి ఆరకమైన చర్యలు ఏమిటి? అవి ఏరకం ఆనందాన్నిస్తాయి అనేది పరిశీలించండి.

1. ఫోర్ ప్లే - నేరుగా రతిక్రీడకు దిగిపోయే కంటే...ఒకరంటే ఒకరు ఇష్టపడటం, స్పర్శించడం చేయాలి. జంటలకు రతికంటే కూడా ఈ చర్యలు సన్నిహితాన్ని కలిగిస్తాయి. రతి లేకుండా ఫోర్ ప్లే చేసుకొని ఆనందించవచ్చు. కాని ఫోర్ ప్లే లేకుండా రతి లేదని గ్రహించండి.

2. ఇంకాస్తసేపు పడుకోండి - 15 నిమిషాలు బెడ్ లో దడ దడ లాడిస్తే కొందరు గంటల తరబడి నిద్రిస్తారు. ఇది మరీ లేజీ అని భావిస్తాం. కాని ఆ సమయంలో హాయిగా నిద్రిస్తే ఒత్తిడి అంతా దూరం కావటమే కాదు, పార్టనర్ కు మీపై ఎంతో ప్రేమ కలుగుతుంది. చాలా మందికి ఇందులో హాయి తెలియక దీనికి దూరమైపోతూంటారు.

3. తియ్యని చాక్లెట్ - చాక్లెట్ మీ వద్ద వుందా? వెంటనే రతికి ఒప్పేసుకోండి. అది మీరు చేసే రతిని మరింత ప్రోత్సహిస్తుంది, ఆనందింపచేయిస్తుంది. మిమ్మల్ని మీ హృదయరాణిని ఆనందపుటంచులవద్దకు తీసుకు వెళ్ళి ఎక్కడో తోసేస్తుంది.

4. రతిభావనలు - మీరు మెచ్చే యువతితో రతి క్రీడ గుర్తు వస్తే చాలు, ఆమె అందాలు ఒక్కటొక్కటిగా మీకు అందిస్తున్నట్లు భావిస్తే చాలు ఆ భావాల మాధుర్యం మెకానికల్ గా చేస్తూ వుండే అసలు రతికంటే కూడా అద్భుతంగా ఆనందాన్ని కలిగిస్తుంది. అందులోనూ మందుకొట్టి ఊహించుకుంటే మరింత ఆనందం కలిగిస్తుందని కూడా విషయ నిపుణులు వెల్లడిస్తున్నారు.

5. రుచికర భోజనం - మెచ్చిన మగువ అందించే నోరూరే ఆహారాలు ఎంతోమంది ఇష్టపడతారు. భోజనప్రియులైతే ఈ విషయంలో మరింత ఆనందం. ఇక బయటకు తీసుకు వెళ్ళడం, ఆకర్షించడం, వంటివి కూడా మీకు ఇంత ఆనందాన్ని కలిగించలేవు. వండండి లేదా కొనండి మీకిష్టమైనవన్ని భాగస్వామితో తినిపించండి. అసలు రతికంటే కూడా తినటంలోనే అతను లేదా ఆమె ఆనందించేస్తారు.

6. సరసాలాడండి - సెక్స్ ఆనందం తాత్కాలికంగా కొద్ది నిమిషాలే...మీరు మంచి సరస ప్రియులైతే, మాటకారి అయితే, ఇక ఎల్లపుడూ మీదే పై చేయి. పని అయి ఇంటికి వెళ్ళినా మీ భాగస్వామా లేదా ప్రేయసి మీ చేష్టలు మాటలు మరచిపోలేకపోతుంది. అవసరమనుకుంటే కొంత శారీరక హింస కూడా పెట్టి ఆమెను వదిలేయండి.

7. షాపింగ్ - అదికొనాలి...ఇది కొనాలి అనే ప్రేయసి లేదా ప్రియుడికి ఎంతో ఆనందం కలిగిస్తుంది ఈ షాపింగ్ ప్రపంచం. క్లాత్ నుండి కండోమ్ వరకు ఆమెతో కలిసి కొనండి. ఆమెకు కొనే చెప్పులు మీరిచ్చే సెక్స్ టాయ్ కంటే కూడా ఆనందం కలిగిస్తాయి. మీకు నచ్చిన మాల్ లో క్లియరెన్స్ సేల్ వుందంటే, ఇక బెడ్ లో రతి కూడా రద్దు చేసుకొని పరుగెడతారు.

సెక్స్ కు మించిన ఆనందాలు ఎన్నో వున్నాయి. అయితే అవన్నీ చివరకు వ్యక్తిగత ఎంపికలు బట్టి వుంటాయి.English summary
As the saying goes, girls like chocolates more than... Ain't better than many things. It is just that we do not put enough thought to the facts about... If we were to explore these things more minutely, then maybe our obsession with... and anything related to it would vanish. Although an orgasm seems be the most popular epitome of pleasure, it is by no means the only one.
Story first published: Tuesday, April 10, 2012, 11:53 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more